Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భద్రత కల్పించేందుకు ప్రతి ఇంటికి 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలని ఏ పేదరిక నిరోధక ఉపాధి కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది?

  1. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం
  2. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
  3. ప్రధానమంత్రి రోజ్రి యోజన
  4. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
View Answer

Answer: 2

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం

Question: 2

MGNREGA అమలుకు కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది?

  1. ఆర్థిక మంత్రిత్వశాఖ
  2. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ
  3. గ్రామీనాభివృద్ధి మంత్రిత్వశాఖ
  4. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ
View Answer

Answer: 3

గ్రామీనాభివృద్ధి మంత్రిత్వశాఖ

Question: 3

ఈ క్రింది వానిలో ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. లక్షణము కానిదేది?
I. కనీస వేతన ఉపాధి హామీ
II. పనికి హక్కు కల్పించే పథకము
III. గ్రామీణ ప్రాంతంలో వేతనంతో కూడిన ఉపాధి కల్పన

IV. పోషకాహారమును సమకూర్చుట దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. I, II మరియు IV
  2. I, III మరియు IV
  3. II, III మరియు IV
  4. I, II మరియు III
View Answer

Answer: 4

I, II మరియు III

Question: 4

దీనిని ఒక ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రపంచంలోనే అత్యంత విస్తృత ప్రజా పనుల పథకంగా పేర్కొన్నది?

  1. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్
  2. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్ట
  3. డిజిటల్ ఇండియా పథకం
  4. సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం
View Answer

Answer: 2

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్ట

Question: 5

గ్రామీణ కుటుంబంలో వయోజన వ్యక్తులకు ఆర్థిక సంవత్సరంలో వేతనంతో కూడిన నైపుణ్యం లేని కూలీ పనిని కల్పించడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ఉద్దేశింపబడింది. అది కల్పించే పని రోజులు :

  1. 75 రోజుల
  2. 20 రోజుల
  3. 15 రోజులు
  4. 200 రోజులు
View Answer

Answer: 2

20 రోజుల

Recent Articles