Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

రాజ్యాంగంలోని ఏ భాగం దేశాన్ని సంక్షేమ రాజ్యంగా ప్రకటిస్తుంది ?

  1. రాజ్యా విధానాలనకు సంబంధించిన ఆదేశిక సూత్రాలు
  2. ప్రాథమిక హక్కులు
  3. రాజ్యాంగ ఉపోద్ఘాతము
  4. 17వ షెడ్యూల్
View Answer

Answer: 1

రాజ్యా విధానాలనకు సంబంధించిన ఆదేశిక సూత్రాలు

Question: 2

‘పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలకు విద్య’ను క్రింది ఏ అధికరణ నిర్ధారిస్తుంది ?

  1. అధికరణం 44
  2. అధికరణం 45
  3. అధికరణం 46
  4. అధికరణ 47
View Answer

Answer: 2

అధికరణం 45

Question: 3

న్యాయవ్యవస్థను పరిపాలన నుండి వేరు చేయడం గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వ్యవహరిస్తుంది ?

  1. ఆర్టికల్ – 50
  2. ఆర్టికల్ -43
  3. ఆర్టికల్ – 47
  4. ఆర్టికల్ – 40
View Answer

Answer: 1

ఆర్టికల్ – 50

Question: 4

ప్రాథమిక విధులు ఏ రాజ్యంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?

  1. 34వ సవరణ చట్టం
  2. 45వ సవరణ చట్టం
  3. 42వ సవరణ చట్టం
  4. 41వ సవరణ చట్టం
View Answer

Answer: 3

42వ సవరణ చట్టం

Question: 5

ఈ క్రింది వర్గాల పౌరుల్లో ఏ వర్గం పౌరులకు భారత ప్రభుత్వం ఉచిత న్యాయ సర్వీసులు అందజేస్తుంది?

ఎ. ఏడాదికి రూ.1 లక్ష కంటే తక్కువ ఆదాయం గల పౌరులకు

బి. ఏడాదికి రూ. 3 లక్షల లోపు ఆదాయం గల ట్రాన్స్ జెండర్లకు

సి. ఏడాదికి రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం గల ఇతరు వెనుకబడిన కులాలు (ఒబిసి) కు

డి. సీనియర్ సిటిజన్లు అందరికీ

ఈ క్రింది కోడ్ సహాయంతో సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ, బి మాత్రమే
  2. సి, డి మాత్రమే
  3. బి, సి మాత్రమే
  4. ఎ, డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి మాత్రమే

Recent Articles