Home  »  TSPSC  »  Fiscal Policy

Fiscal Policy (కోశ విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో కోతసంబంధ ఏకీకరణ సాధించుటకు ముఖ్యమైన మార్గము పన్ను స్థూల జాతీయ ఉత్పత్తి నిష్పత్తి పెంచుట మరియు

  1. సబ్సిడీలను తగ్గించుట
  2. వడ్డీ చెల్లింపులను తగ్గించుట
  3. పన్ను మినహాయింపులను రద్దు చేయుట
  4. వ్యథా వ్యయాన్ని తగ్గించుట
View Answer

Answer: 4

వ్యథా వ్యయాన్ని తగ్గించుట

Question: 2

భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్ష్యాలుగా గల
విధానము

  1. ద్రవ్య విధానము
  2. కోశ విధానము
  3. బడ్జెట్ విధానము
  4. విత్త విధానము
View Answer

Answer: 2

కోశ విధానము

Question: 3

భారత దేశంలో 1992-93 సంవత్సరములో సరళీకృత విదేశీ మారక రేటు పద్ధతి  (ఎల్.ఇ.ఆర్.ఎమ్.ఎస్.) ప్రవేశపెట్టినది.

  1. రూపాయి పూర్తి మార్పిడి
  2. విదేశ మారక పూర్తి మార్పిడి
  3. రూపాయి పాక్షిక మార్పిడి
  4. డాలర్ పాక్షిక మార్పిడి
View Answer

Answer: 3

రూపాయి పాక్షిక మార్పిడి

Question: 4

భారతదేశ కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయమైన పంపిణీ మరియు

  1. అభిలషణీయమైన వనరుల కేటాయింపు
  2. ధరల స్థిరీకరణ
  3. పూర్తీ ఉగ్యోగిత
  4. అసమానతల తగ్గింపు
View Answer

Answer: 2

ధరల స్థిరీకరణ

Question: 5

భారతదేశ 1980-85 దీర్ఘకాల కోశ విధాన ప్రధాన లక్ష్మణ

  1. MODVAT
  2. CENVAT
  3. Mfg VAT
  4. VAT
View Answer

Answer: 1

MODVAT

Recent Articles