Home  »  TSPSC  »  Telangana Culture-27

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రపంచంలో ఎత్తయిన ఏకశిలా బుద్ధవిగ్రహం ఎక్కడ ఉంది?

  1. బీజింగ్, చైనా
  2. క్యోటో, జపాన్
  3. యాంగూన్, మయన్మార్
  4. హైదరాబాదు, తెలంగాణ
View Answer

Answer: 4

హైదరాబాదు, తెలంగాణ

Question: 2

హైదరాబాద్ లోని గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్ధంగా నిర్మించబడింది?

  1. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన రైతులు జ్ఞాపకార్థం
  2. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థుల జ్ఞాపకార్థం
  3. 1857 తిరుగుబాటులో అసువులు బాసిన సిపాయిల జ్ఞాపకార్ధం
  4. క్విట్ ఇండియా  ఉద్యమంలో అసువులు బాసిన జాతీయవాదుల జ్ఞాపకార్ధం
View Answer

Answer: 2

1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థుల జ్ఞాపకార్థం

Question: 3

‘మా భూమి’ సినిమాలో “పల్లెటూరి పిల్లగాడా…” అనే పాటను పాడిన నేపథ్య గాయని?

  1. పి.లీల
  2. ఎస్. జానకి
  3. సంధ్య
  4. పి.సుశీల
View Answer

Answer: 3

సంధ్య

Question: 4

తెలంగాణ ప్రాంతంలోని ఏ పట్టణం మొదట్లో. ఇందూరుగా పిలువబడింది?

  1. నిజామాబాద్
  2. మహబూబ్ నగర్
  3. కరీంనగర్
  4. మెదక్
View Answer

Answer: 1

నిజామాబాద్

Question: 5

ఏ వరంగల్ ఆటగాడు బాలా బాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?

  1. కె. రాజయ్య
  2. జె.పిచ్చయ్య
  3. ఆర్. మల్లయ్య
  4. టి. లక్ష్మయ్య
View Answer

Answer: 2

జె.పిచ్చయ్య

Recent Articles