Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కాకతీయులను ఓడించిన మొదటి సుల్తాన్?

  1. అల్లా ఉద్దీన్ ఖిల్జీ
  2. బహదూర్ షా
  3. ఇబ్రహీంలోడి
  4. మహమ్మద్ బీన్ తుగ్లక్
View Answer

Answer: 1

అల్లా ఉద్దీన్ ఖిల్జీ

Question: 2

ఆంధ్రుల సంస్కృతి, నాగరికతలను అంతిమంగా రూపం కల్పించిన రాజ్యవంశం…..?

  1. శాతవాహనులు
  2. పల్లవులు
  3. కాకతీయులు
  4. చాళుక్యులు
View Answer

Answer: 3

కాకతీయులు

Question: 3

12వ శతాబ్దంలో చాళుక్యులు, 13వ శతాబ్ది ఆరంభంలో చోళులు పతనమైన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన నాలుగు రాజ్యాలు?

 

  1. పాండ్య, హోయసాల, కాకతీయ, యాదవ
  2. రాష్ట్రకూట, కదంబ, తూర్పుగాంగ, బాణ
  3. పశ్చిమ గాంగ, పాంద్య, విష్ణుకుండిన, హోయసల
  4. చేర, మహామేఘనవాహన, సాలంకాయన, విజయనగర
View Answer

Answer: 1

పాండ్య, హోయసాల, కాకతీయ, యాదవ

Question: 4

కాకతీయుల ఆంధ్రను పాలించింది?

  1. 8 మరియు 9వ శతాబ్దాలలో
  2. 10 మరియు 11వ శతాబ్దాలలో
  3. 12 మరియు 14వ శతాబ్దాలలో
  4. 14,15వ శతాబ్దాలలో
View Answer

Answer: 3

12 మరియు 14వ శతాబ్దాలలో

Question: 5

కాకతీయ రాజు గణపతిదేవ దక్షిణ భారతన్ను ఈ సంవత్సరం కాలంలో పాలించెను?

  1. 1199 – 1261 AD
  2. 1050-1323 AD
  3. 1411 – 1530 AD
  4. ఇవి ఏవీ కావు
View Answer

Answer: 1

1199 – 1261 AD

Recent Articles