Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

హైదరాబాద్ ఉస్మాన్ మరియు హిమాయత్ సాగర్ కు శిల్పిగా వున్నది ఎవ్వరు?

  1. నిజాం
  2. ఉస్మాన్
  3. సి.వి. రామన్
  4. ఎమ్. విశ్వేశ్వరయ్య
View Answer

Answer: 4

ఎమ్. విశ్వేశ్వరయ్య

Question: 2

భారత యూనియన్ కలిసిపోయే నాటికి నిజా హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఉన్నది ఎవరు?

  1. ఖాసి రజ్వీ
  2. సర్దార్ అలీఖాన్
  3. లాయక్ అలీ
  4. కిషన్ పెర్హాద్
View Answer

Answer: 3

లాయక్ అలీ

Question: 3

సాలార్జంగ్-1 ఎవరు?

  1. హైదరాబాద్ నిజాం
  2. హైదరాబాద్ ప్రధాని
  3. హైదరాబాద్లోని ఇంగ్లీష్ వారి రెసిడెంట్
  4. మొగలాయి చక్రవర్తి ప్రతినిధి
View Answer

Answer: 2

హైదరాబాద్ ప్రధాని

Question: 4

నిజాం ఉల్ ముల్క్ అసఫజా-1 మరణించిన సంవత్సరం?

  1. క్రీ.శ 1700
  2. క్రీ.శ 1724
  3. క్రీ.శ 1748
  4. క్రీ.శ 1761
View Answer

Answer: 3

క్రీ.శ 1748

Question: 5

హైదరాబాద్ అనుయాయులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి కారణం?

  1. లార్డ్ వెల్లస్లీ హైదరాబాద్ పైసైన్య సహకార పద్ధతిని రుద్దటం
  2. నిజామ్ సానుభూతి వహించిన టిప్పు సుల్తాన్ పై బ్రిటీష్ వారి దాడి
  3. హైదరాబాద్ ఆస్తాన రాజకీయాల్లో బ్రిటీష్ రెసిడెంట్ జోక్యం
  4. బ్రిటిష్ రెసిడెంట్ తలబిరుసు వైఖరి
View Answer

Answer: 3

హైదరాబాద్ ఆస్తాన రాజకీయాల్లో బ్రిటీష్ రెసిడెంట్ జోక్యం

Recent Articles