Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది సంఘటనలను పరిశీలించండి.

1. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన

2. కుతుబ్ మీనార్ నిర్మాణం

3. భారతదేశానికి పోర్చుగీసు వారి రాక

4. ఫిరోజ్ తుగ్లక్ మరణం

పై సంఘటనల సరైన కాలానుక్రమం

  1. 2, 4, 3, 1
  2. 2, 4, 1, 3
  3. 4, 2, 1, 3
  4. 4, 2, 3, 1
View Answer

Answer: 1

2, 4, 3, 1

Question: 2

మండూలోని జహజ్ మహల్ ను ఎవరు నిర్మించాడు?

  1. మహమ్మద్ షా ఖిల్జీ
  2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  3. భోజ్ పరామరుడు
  4. ఘియాసుద్దీన్ ఖిల్జీ
View Answer

Answer: 4

ఘియాసుద్దీన్ ఖిల్జీ

Question: 3

క్రీ.శ.13వ మరియు 14వ శతాబ్దాలలో భారతీయ రైతులు దేన్ని సాగు చేయలేదు?

  1. గోధుమ
  2. బర్లీ
  3. వరి
  4. మొక్కజొన్న
View Answer

Answer: 4

మొక్కజొన్న

Question: 4

క్రింది వారిలో మధ్య యుగానికి చెందిన జైన మత పండితుడు/రచయిత ఎవరు?

  1. మాలాధర్ వాసు
  2. హేమచంద్ర సూరి
  3. పార్ధసారధి
  4. శాయన
View Answer

Answer: 2

హేమచంద్ర సూరి

Question: 5

క్రింది వాటిలో రాజపుత్రుల కాలంలో ప్రారంభమైన ఆచారం

  1. ‘సతి ఆచారం
  2. బాల్య వివాహం
  3. జోహార్ ఆచారం
  4. పైవేవి కావు
View Answer

Answer: 3

జోహార్ ఆచారం

Recent Articles