Home  »  TSPSC  »  Telangana Geography-6

Telangana Geography-6 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన సుందర నగరాల సంఖ్య ఎంత?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
View Answer

Answer: 2

2

Question: 2

తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా ఏది?

  1. నిజామాబాద్
  2. మహబూబ్ నగర్
  3. రంగారెడ్డి
  4. కరీంనగర్
View Answer

Answer: 1

నిజామాబాద్

Question: 3

క్రింది వాటిలో నేటి అభివృద్ధి కోసం విత్త సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర విత్తసంస్థ అందిస్తుంది?

  1. వ్యవస్యా క్షేత్రాలు
  2. కుటీర పరిశ్రమలు
  3. మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు
  4. భారీ పరిశ్రమ
View Answer

Answer: 1

వ్యవస్యా క్షేత్రాలు

Question: 4

తెలంగాణలో ప్రధానమైన ఆహార పంట ఏది?

  1. మొక్కజొన్న
  2. జొన్న
  3. వరి
  4. గోధుమ
View Answer

Answer: 3

వరి

Question: 5

భూభాగం జనసంఖ్య ఆధారంగా భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత?

  1. 12వ స్థానం
  2. 9వ స్థానం
  3. 15వ స్థానం
  4. 13వ స్థానం
View Answer

Answer: 1

12వ స్థానం

Recent Articles