Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

డెమోగ్రాఫిక్ డివిడెండ్ కోసం అవసరమైన శ్రామిక జనాభా అధిక నిష్పత్తి వయస్సు -సమూహం ఎంత?

  1. 15-64 సంవత్సరాలు
  2. 18-65 సంవత్సరాలు
  3. 18 – 60 సంవత్సరాలు
  4. 15-60 సంవత్సరాలు
View Answer

Answer: 1

15-64 సంవత్సరాలు

Question: 2

డెమోగ్రాఫిక్ డివిడెండ్ (జనాభా విభాజ్యం) అనేది క్రింద పేర్కొన్న ఒక విలక్షణత ద్వారా జనాభా పరివర్తనలోని ఒక దశను సూచిస్తుంది:

  1. అధిక సంతానోత్పత్తి రేట్లు మరియు అధిక మరణాల రేట్లు
  2. వయస్సు నిర్మాణం అనేది పని చేసే వయస్సు కలిగిన జనాభాలో అధిక నిష్పత్తిలో ఉండడటం
  3. ఉన్నత విద్యలో చేరేవారి సంఖ్యలో అధిక వృద్ధి
  4. ప్రజల్లో సాంక్రమిక వ్యాధులకు సంబంధించి పరివర్తన పెరగడం
View Answer

Answer: 2

వయస్సు నిర్మాణం అనేది పని చేసే వయస్సు కలిగిన జనాభాలో అధిక నిష్పత్తిలో ఉండడటం

Question: 3

2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింది రాష్ట్రాలను 2011లో ఆ రాష్ట్రాలలో పిల్లల (0-6 సంవత్సరాల వయస్సు) లింగ నిష్పత్తితో జతపరచుము :
రాష్ట్రం

ఎ. హర్యానా

బి. రాజస్థాన్

సి. అరుణాచల్ ప్రదేశ్

డి. ఒడిస్సా

పిల్లల లింగ నిష్పత్తి (0-6
సంవత్సరాల వయస్సు)
1. 941
2. 888
3. 834
4. 972
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

  1. ఎ-2, బి-3, సి-1, డి-4
  2. ఎ-3, బి-2, సి-4, డి-1
  3. ఎ-4, బి-1, సి-3, డి-2
  4. ఎ-1, బి-4, సి-2, డి-3
View Answer

Answer: 2

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 4

ఈ క్రింది జనాభా గణాంకాలను వాటి జనాభాతో జతపరుచుము :
జనాభా గణాంక సంవత్సరం 
ఎ. 1951
బి. 1971
సి. 1991
డి. 2011
జనాభా కోట్లలో
1. 54.82
2. 121.09
3. 36.11
4. 122. 03
5. 84.64

సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ-1, బి-5, సి-2, డి-4
  2. ఎ-3, బి-1, సి-5, డి-2
  3. ఎ-3, బి-1, సి-2, డి-4
  4. ఎ-3, బి-1, సి-5, డి-4
View Answer

Answer: 2

ఎ-3, బి-1, సి-5, డి-2

Question: 5

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి

ఎ. బీహార్

బి. కేరళ

సి. హర్యానా

డి. ఉత్తరప్రదేశ్

ఇ. పశ్చిమబెంగాల్

సరైన క్రమాన్ని ఎంపిక చేయండి:

  1. డి, ఎ, బి, సి, ఇ
  2. బి, ఇ, సి, డి, ఎ
  3. ఎ, ఇ, బి, డి, సి
  4. ఎ, డి, ఇ, బి.సి
View Answer

Answer: 3

ఎ, ఇ, బి, డి, సి

Recent Articles