Home  »  TSPSC  »  Environment-10

Environment-10 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో ఏది మానవ శరీరాల నుండి గంగానది నీటిలో చేరే ప్రధాన కాలుష్యము?

  1. హైడ్రా
  2. అమీబా
  3. రోటా వైరస్
  4. కోలిఫార్మ్
View Answer

Answer : 4

కోలిఫార్మ్

Question: 2

ఈ దిగువ వ్యాఖ్యలు పరిశీలించండి?

1. తక్కువకాలం ఉండే వాతావరణంలోని కాలుష్యాలను తగ్గించేందుకు జీ-20 దేశాలు ప్రారంభించిన ప్రత్యేక యత్నమే ‘క్లైమెట్ అండ్ క్లీన్ ‘ఎయిర్ కోయిలేషన్’

2. సీసిఏసి ప్రధానంగా మీధేన్, బ్లాక్ కార్బన్ మరియు హైడ్రోఫ్లోరో కార్బన్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.

పై వ్యాఖ్యల్లో ఏది / ఏవి నిజం?

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు
  4. ఏదీ కాదు
View Answer

Answer : 2

2 మాత్రమే

Question: 3

సముద్రాలలో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు?

  1. చేపలు పట్టడానికి కేవలం గుడ్డ వలలనే ఉపయోగించడం
  2. ఇళ్ళలో ప్లాస్టిక్ బకెట్లు వాడకుండా ఉండటం
  3. ఇళ్ళలో, కార్యాలయాల్లో చెక్క ఫర్నిచర్నే ఉపయోగించడం
  4. సహజ రబ్బర్లోనే టైర్లను తయారు చేయడము
View Answer

Answer : 4

సహజ రబ్బర్లోనే టైర్లను తయారు చేయడము

Question: 4

మోంట్రియల్ ప్రోటోకాల్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది?

  1. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన పదార్థాల తగ్గింపు
  2. జీవ వైవిధ్య రక్షణ
  3. వాతావరణ మార్పుపై చర్చలు
  4. న్యూక్లియర్ నిరాయుధీకరణ
View Answer

Answer : 1

ఓజోన్ పొర క్షీణతకు కారణమైన పదార్థాల తగ్గింపు

Question: 5

ఈ క్రింది వాటిలో వేటిని పాటించడము ద్వారా గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించలేము?

  1. ఇంటిలోని చెత్తను మండించుట
  2. జ్వలించు బల్బుల వాడకము తగ్గించుట
  3. ఫ్రిజ్ను కావలసినప్పుడే వాడుట
  4. శరీర పర్ఫ్యూమ్ స్ప్రేలను తక్కువగా వాడుట
View Answer

Answer : 1

ఇంటిలోని చెత్తను మండించుట

Recent Articles