Home  »  TSPSC  »  Vishnukundina dynasty

Vishnukundina dynasty (విష్ణుకుండినులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మంత్రిపరిషత్తు చేత రాజుగా ప్రకటించబడిన విష్ణుకుండిన రాజెవరు?

  1. మొదటి మాధవరవర్మ
  2. ఇంద్రభఠారకవర్మ
  3. విక్రమేంద్రభఠారకవర్మ
  4. మూడవ మాధవవర్మ
View Answer

Answer: 3

విక్రమేంద్రభఠారకవర్మ

Question: 2

విష్ణుకుండినుల కాలంలో ‘ఘటిక’ల స్థానాలు?

  1. విద్యా సంస్థలు
  2. నాట్య కేంద్రాలు
  3. బౌద్ధ విహారాలు
  4. స్నానఘట్టాలు
View Answer

Answer: 1

విద్యా సంస్థలు

Question: 3

విష్ణు కుండినుల్లో చాలా గొప్పరాజు?

  1. రెండో మాధవ వర్మ
  2. మొదటి విమేంద్రవర్మ
  3. ఇంద్రవర్మ
  4. నాలుగో మాధవవర్మ
View Answer

Answer: 1

రెండో మాధవ వర్మ

Question: 4

భిన్నమైనదేదో కనుక్కోండి?

  1. తుళువ
  2. సంగమ
  3. కుతుబ్ షా
  4. విష్ణుకుండిను
View Answer

Answer: 4

విష్ణుకుండిను

Question: 5

మేఖరి రాజైన ఈశానవర్మ చేతిలో ఓడిపోయిన విష్ణుకుండిన రాజెవరు?

  1. మొదటి మాధవవర్మ
  2. రెండవ మాధవవర్మ
  3. గోవిందవర్మ
  4. ఇంద్రభఠారకవర్మ
View Answer

Answer: 4

ఇంద్రభఠారకవర్మ

Recent Articles