Home  »  TSPSC  »  Telangana Geography-10

Telangana Geography-10 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఫ్లోరింగు, పైకప్పులకు ఉపయోగపడే భీమా గ్రూప్ సున్నపురాయి తెలంగాణలో ఎక్కడ లభిస్తుంది?

  1. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్.
  2. మంచిర్యాల జిల్లాలోని మక్తల్
  3. నల్గొండ జిల్లాలోని తడకమళ్ల
  4. వికారాబాద్ జిల్లాలోని తాండూర్
View Answer

Answer: 4

వికారాబాద్ జిల్లాలోని తాండూర్

Question: 2

కింది రంగాలలోని రహదారులలో ఏ రంగానికి సంబంధించినవి తెలంగాణలో అతిధికంగా ఉన్నాయి?

  1. రాష్ట్ర హైవే రహదారుల విభాగం
  2. జాతీయ హైవే రహదారుల విభాగం
  3. పంచాయతీరాజ్ విభాగం
  4. రోడ్డు, భవనాల విభాగం
View Answer

Answer: 3

పంచాయతీరాజ్ విభాగం

Question: 3

తెలంగాణ రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏఏ రాష్ట్రాల సముదాయాలతో చుట్టూ ఆవరించబడి ఉంది?

  1. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
  2. మధ్యప్రదేశ్, ఛత్తీస గడ్, కర్ణాటక, ఆధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస గడ్
  4. ఛత్తీస గడ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక
View Answer

Answer: 4

ఛత్తీస గడ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక

Question: 4

ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది?

  1. జగిత్యాలు
  2. కామారెడ్డి
  3. కరీంనగర్
  4. రాజన్న సిరిసిల్ల
View Answer

Answer: 4

రాజన్న సిరిసిల్ల

Question: 5

క్రింది వాటిలో సున్నపురాయి నిక్షేపాలు లేని జిల్లా ఏది?

  1. నిజామాబాద్
  2. పెద్దపల్లి
  3. మంచిర్యాల
  4. వికారాబాద్
View Answer

Answer: 1

నిజామాబాద్

Recent Articles