Home  »  TSPSC  »  Telangana Culture-20

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణలోని విభజన పూర్వపు జిల్లాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలసింది?

  1. కరీంనగర్
  2. ఆదిలాబాద్
  3. వరంగల్
  4. నల్గొండ
View Answer

Answer: 1

కరీంనగర్

Question: 2

కింది వాటిని జతపర్చండి:
1. బతుకమ్మ
2. బోనాలు

3. గుస్సాడి

4. పానాది
ఎ. మార్గం(తోవ)

బి. నృత్యం

సి. పూలు

డి. ఆహారం

  1. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
  2. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
  3. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
View Answer

Answer: 1

1-సి, 2-డి, 3-బి, 4-ఎ

Question: 3

తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో కొనసాగుతున్న పురావస్తు తవ్వకాల్లో ఒక విశాలమైన మానవరూప స్తంభం లభించింది?

  1. ధూళికట్ట, పెద్దపల్లి జిల్లా
  2. నర్మెట్ట, సిద్దిపేట జిల్లా
  3. నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా
  4. నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా
View Answer

Answer: 2

నర్మెట్ట, సిద్దిపేట జిల్లా

Question: 4

“తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ” ట్రేడ్ మార్క్ ?

  1. లేపాక్షి
  2. బతుకమ్మ
  3. గోల్కొండ
  4. కాకతీయ తోరణం
View Answer

Answer: 3

గోల్కొండ

Question: 5

నిజాం స్థాపించిన క్షయవ్యాధి చికిత్స కేంద్రం ఎక్కడ వుంది?

  1. శ్రీశైలం కొండలు
  2. అనంతగిరి కొండలు
  3. ఆదిలాబాద్ కొండలు
  4. పాపికొండలు.
View Answer

Answer: 2

అనంతగిరి కొండలు

Recent Articles