Home  »  TSPSC  »  Later Vedic Civilization

Later Vedic Civilization (వైదిక నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

వైదిక కాలంలో నాగలిని ఏమనే వారు?

  1. సమన
  2. నిష్క
  3. సీత
  4. సిర
View Answer

Answer: 3

సీత

Question: 2

వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు?

  1. ఇంగ్లాండు
  2. జర్మనీ
  3. ఫ్రాన్స్
  4. అమెరికా సంయుక్తరాష్ట్రాలు
View Answer

Answer: 2

జర్మనీ

Question: 3

“కూతురు ఎప్పుడు దురవస్థకు మూలమని” చెబుతూ “కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే”నని వివరించిన గ్రంథము.

  1. శతపథ బ్రహ్మణ
  2. కౌశుతాకి బ్రహ్మణ
  3. తైతరేయ బ్రహ్మణ
  4. ఐతరేయ బ్రహ్మణ
View Answer

Answer: 4

ఐతరేయ బ్రహ్మణ

Question: 4

రుగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది :

  1. ‘వర్ణము’ గురించి రుగ్వేదము పేర్కొంది.
  2. ‘బానిసత్వము’ గురించి రుగ్వేదము పేర్కొనలేదు
  3. ‘సభ’ గురించి రుగ్వేదము పేర్కొంది.
  4. ‘రాజన్’ అను పదమును రుగ్వేదము చాలా పర్యాయములు
View Answer

Answer: 2

‘బానిసత్వము’ గురించి రుగ్వేదము పేర్కొనలేదు

Question: 5

‘పదిమంది రాజుల’ యుద్ధానికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనములలో ఏది సరిఅయింది కాదు.

  1. ‘భరత’ మరియు ‘పురు’ తెగల మధ్య ఈ యద్ధం పరుషిని’ నది ఒడ్డున జరిగింది.
  2. ‘భరత’ తెగకు పురూక్షుడు’ మరియు ‘పురు( తెలకు సుదాస్ నాయకత్వం వహించెను.
  3. అనేక ఆటవిక జాతులు ‘పురు’ తెగకు సహాయం అందించినప్పటికి ‘భరత’ తెగనే విజయము సాధించింది.
  4. యుద్ధం తర్వాత విజయం సాధించిన ‘భరత’ తెగ మరియు ఓడింపబడిన ‘పురు’ తెగలు కలిసిపోయి ‘కురు’ తెగగా ఆవిర్భవించినాయి.
View Answer

Answer: 2

‘భరత’ తెగకు పురూక్షుడు’ మరియు ‘పురు( తెలకు సుదాస్ నాయకత్వం వహించెను.

Recent Articles