Home  »  TSPSC  »  Telangana Geography-3

Telangana Geography-3 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ ఏ జిల్లాలో లింగనిష్పత్తి చాలా తక్కువగా ఉంది?

  1. రంగారెడ్డి
  2. హైదరాబాద్
  3. మహబూబ్ నగర్
  4. నల్గొండ
View Answer

Answer: 2

హైదరాబాద్

Question: 2

విఎస్ టి అనగా?

  1. వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ,
  2. వ్యాల్యూ అడెడ్ టుబాకో కంపెనీ
  3. విదీశీ సాటిలైట్ టర్మినల్
  4. వాయిస్ స్టిములేటెడ్ టెస్ట్
View Answer

Answer: 1

వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ,

Question: 3

కోయల తెగల వారు ఏ జిల్లాలలో ఎక్కువ శాతం ఉన్నారు?

  1. నిజామాబాద్
  2. నల్గొండ
  3. మహబూబ్ నగర్
  4. ఖమ్మం
View Answer

Answer: 4

ఖమ్మం

Question: 4

కడెం రిజర్వాయర్ ఎక్కడ ఉంది?

  1. ఆదిలాబాద్
  2. నల్గొండ
  3. కరీంనగర్
  4. నిర్మల్
View Answer

Answer: 4

నిర్మల్

Question: 5

‘ఇచ్చంపల్లి’ ఏ జిల్లాలో ఉంది?

  1. కరీంనగర్
  2. వరంగల్
  3. ఆదిలాబాద్
  4. మెదక్
View Answer

Answer: 1

కరీంనగర్

Recent Articles