Home  »  TSPSC  »  Services Sector Sub-Sectors

Services Sector Sub-Sectors (సేవల రంగం ఉప రంగాలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఉదాన్ (RCS UDAN) 5.8ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

  1. 2023
  2. 2022
  3. 2021
  4. 2020
View Answer

Answer: 1

2023

Question: 2

భారతదేశ మొత్తం సేవల ఎగుమతుల్లో అత్యధిక వాటా కలిగి ఉన్న రంగం ఏది?

  1. ఐటి-జిప్సం
  2. వ్యాపార సేవలు
  3. ఫైనాన్షియల్ సేవలు
  4. రవాణా సేవలు+*
View Answer

Answer: 1

ఐటి-జిప్సం

Question: 3

స్వదేశీ దర్శన్ 2.0 మొదటి దశ ఎప్పటి నుండి ప్రారంభమైంది?

  1. 2023 జనవరి
  2. 2023 మార్చ్
  3. 2023 ఆగష్టు
  4. 2003 నవంబర్
View Answer

Answer: 1

2023 జనవరి

Question: 4

ఉడాన్ 5.0 ఏ కేటగీరి విమానాలపై కేంద్రీకరిస్తుంది?

  1. కేటగిరీ-1
  2. కేటగిరీ – 2 (20-80 సీట్లు)
  3. కేటగిరీ -3 (80 కంటే ఎక్కువ సీట్లు)
  4. 2 మరియు 3
View Answer

Answer: 4

2 మరియు 3

Question: 5

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?

  1. 2016
  2. 2018
  3. 2020
  4. 2022
View Answer

Answer: 1

2016

Recent Articles