Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత రాజ్యాంగం, ఒక రాష్ట్రంలోని ప్రతి శాసన సభకు దాని విధానాలను నియంత్రించడానికి మరియు దాని కార్యక్రమాల యొక్క తీరును రక్షించడానికి ఏ నిబంధన కింద అధికారం ఇస్తుంది ?

  1. ఆర్టికల్ 208
  2. ఆర్టికల్ 368
  3. ఆర్టికల్ 352
  4. ఆర్టికల్ 214
View Answer

Answer: 1

ఆర్టికల్ 208

Question: 2

1985 నాటికి ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ రద్దు అయింది. ఆ సమయానికి పరిషత్ చైర్మన్ ఎవరు ?

  1. కె. రోశయ్య
  2. కరణం రామచంద్రరావ్
  3. సయ్యద్ ముకస్సిర్
  4. సి. జంగారెడ్డి
View Answer

Answer: 3

సయ్యద్ ముకస్సిర్

Question: 3

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. 1956 నాటికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకసభా, విధానాన్ని కలిగి ఉండి
బి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆంధ్రప్రదేశ్ విధాన స ‘కు మొదట స్పీకర్గా ఎన్నికైయ్యారు

పై వాటితో సరికాని వ్యాఖ్యాలను గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ సరికాదు, బి సరికాదు.
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 4

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం ఉభయ సభలు ఉన్నాయి. విధానసభకు, విధాన పరిషత్కు వేరు వేరు సమయంలో సభాధ్యక్షులుగా పనిచేసినవారు?

  1. పి. రంగారెడ్డి
  2. డా॥ ఎ. చక్రపాణి
  3. ముత్తంశెట్టి శ్రీనివాసరావు
  4. కె. విజయరామారావు
View Answer

Answer: 1

పి. రంగారెడ్డి

Question: 5

ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి.

ఎ. ఒకే వ్యక్తిని రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ నియమించవచ్చు

బి. సాధారణ పరిస్థితులలో గవర్నర్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత రాష్ట్ర మంత్రిమండలి సలహామేరకు వ్యవహరించాలి.

సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ కాదు మరియు బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి

Recent Articles