Home  »  TSPSC  »  Educational Development in Modern India

Educational Development in Modern India (ఆధునిక భారత దేశంలో విద్యాభివృద్ధి) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారతదేశంలో ఆంగ్లేయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?

  1. వేల్లస్లి ప్రభువు
  2. కారన్ వాలీస్ ప్రభువు
  3. విలియం బెంటింక్
  4. డల్హౌసీ ప్రభువు
View Answer

Answer: 3

విలియం బెంటింక్

Question: 2

ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు లక్ష రూపాయలు కేటాయించింది?

  1. 1793, చార్టర్ చట్టం
  2. 1813, చార్టర్ చట్టం
  3. 1833, చార్టర్ చట్టం
  4. 1853, చార్టర్ చట్టం
View Answer

Answer: 2

1813, చార్టర్ చట్టం

Question: 3

‘మెకాలే మినిట్’కు దేంతో సంబంధం ఉంది?

  1. ఆరోగ్య విధానం
  2. వ్యవసాయ విధానం
  3. కరవు నివారణ విధానం
  4. విద్యా విధానం
View Answer

Answer: 4

విద్యా విధానం

Question: 4

భారతదేశములో నూతన విద్యావిధానము ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడింది.

  1. 1813 నాటి చార్టర్ చట్టము
  2. 1835 నాటి మెకాలిమినట్
  3. 1882 నాటి హాంటర్ కమీషన్ నివేదిక
  4. 1854 నాటి ఉడ్స్ పత్రము
View Answer

Answer: 2

1835 నాటి మెకాలిమినట్

Question: 5

1882లో లార్డ్ రిప్పన్ భారతదేశంలోని విద్యా వ్యవస్థలో పురోగతిని సమీక్షించడానికి నియమించిన కమిషన్పే రు ఏమిటి?

  1. చార్లెస్ వుడ్స్ కమిషన్
  2. ది హంటర్ కమిషన్
  3. సార్జెంట్ కమిషన్ కమిషన్
  4. హర్షెల్ కమిషన్
View Answer

Answer: 2

ది హంటర్ కమిషన్

Recent Articles