Home  »  TSPSC  »  Other Movements

Other Movements (ఇతర ఉద్యమాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన సమాధానము/లు కనుగొనుము:
ఎ. 1875 సంవత్సరములో ఆర్య సమాజ్న స్వామి దయానంద సరస్వతి ప్రారంభించెను.
బి. కర్మ కాండలను, మూఢ నమ్మకాలను వివేకానందుడు|
సి. హిందూ మత పునర్జీవనము మరియు బలోపేతానికి దివ్య జ్ఞానులు దోహదం చేశారు.
డి. సిక్కు గురుద్వారాలను ప్రక్షాలణము చేసేందుకు 1920లలో పంజాబ్ లో అకాలీ ఉద్యమము ప్రారంభమైంది.
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

  1. ఎ, బి మరియు సి
  2. ఎ, బి మరియు డి
  3. బి, సి మరియు డి
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Question: 2

కింది వాటిలో వరైజీ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?

  1. బెంగాల్
  2. యునైటెడ్ ప్రొవిన్స్
  3. మద్రాసు
  4. బాంబే
View Answer

Answer: 1

బెంగాల్

Question: 3

క్రింది వారిలో పైరైజీ ఉద్యమ నాయకుడు ఎవరు?

  1. దాదు మియాన్
  2. టిప్పు షా
  3. తుతు మీర్
  4. విజియర్ అలీ
View Answer

Answer: 1

టిప్పు షా

Question: 4

ఫరైజీలు ఎవరు?

  1. హజీ షరియతుల్లా అనుచరులు
  2. దాదు అనుచరులు
  3. ఆర్యసమాజ్ అనుచరులు
  4. ముస్లిం లీగ్ అనుచరులు
View Answer

Answer: 1

హజీ షరియతుల్లా అనుచరులు

Question: 5

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది. సంఘటనల కాలక్రమానుసార (మొదటి నుండి చివరి వరకు) అమరిక ఏది?
I. బొంబాయి దక్కన్ లో మొదటి రెవిన్యూ పరిష్కారం

II. బొంబాయి దక్కన్ లో మందగమనంతో వ్యవసాయ విస్తరణ ప్రక్రియ
III. దక్కన్ తిరుగుబాటు గ్రామాలలో అల్లర్లు

  1. I – II – III
  2. II -I- III
  3. II – III – I
  4. III- II- I
View Answer

Answer: 1

I – II – III

Recent Articles