Home  »  TSPSC  »  Poverty Estimation

Poverty Estimation (పేదరికపు అంచనాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిలో భారతదేశంలోని పేదరికం అధ్యయనంతో సంబంధం లేనిది ఏది?

  1. సంతానం కమిటీ
  2. రంగరాజన్ కమిటీ
  3. లక్షావాలా ఎక్స్పర్ట్ గ్రూప్
  4. టెండూల్కర్ ఎక్స్పర్ట్ గ్రూప్
View Answer

Answer: 1

సంతానం కమిటీ

Question: 2

గ్లోబల్ మరియు ఆక్స్ఫర్డ్ పాపర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అభివృద్ధి చేసిన గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) (బహుపార్శ్వ పేదరిక సూచీ) వివిధ లేమిలను పరిగణనలోకి తీసుకుని పేదరికాన్ని లెక్కిస్తుంది. కింది వాటిలో ఈ సూచీలోకి రానిది ఏది?

  1. అనారోగ్యం / ఆరోగ్య లోపం
  2. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఎంపిక
  3. విద్యాలోపం
  4. అల్పజీవన ప్రమాణ స్థాయి
View Answer

Answer: 2

వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఎంపిక

Question: 3

N.Cసక్సేనా కమిటకి సంబంధించిన కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

ఎ. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

బి. దారిద్ర్య రేఖను నిర్వచించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ఏర్పాటుచేసింది.

సి. బిపిఎల్ కుటుంబాలను గుర్తించడానికి కొత్త పద్ధతిని ప్రతిపాదించడానికి ఇది ఏర్పాటు చేయబడింది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ & బి మాత్రమే
  2. ఎ & సి మాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ, బి & సి
View Answer

Answer: 2

ఎ & సి మాత్రమే

Question: 4

పేదరికం యొక్క హెడ్ కౌంట్ సూచిక యొక్క లోపాలలో ఒకటి ఏమిటి?

  1. ఇది దేశానికి పేదరికం యొక్క సాపేక్ష కొలతగా మార్చబడదు
  2. ఇది పేదరికం యొక్క సంపూర్ణ కొలత
  3. ఇది పేదరికం యొక్క లోతు(తీవ్రత)ను కొలవడంలో విఫలమవుతుంది
  4. ఇది ఆహార అవసరాలతో ప్రాథమిక అవసరాల ఖర్చును మిళితం చేస్తుంది.
View Answer

Answer: 3

ఇది పేదరికం యొక్క లోతు(తీవ్రత)ను కొలవడంలో విఫలమవుతుంది

Question: 5

డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి :

ఎ. 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డాక్టర్ ఎన్.సి.సక్సేనా కమిటీని నియమించింది.

బి. ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగష్టు 21 న సమర్పించింది.

సి. బి.పి.ఎల్. జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్ గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి ఉండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది.

డి. బి.పి.ఎల్. జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ‘ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాల’ను ఆటోమేటిక్ గా చేర్చుకోవాలి.

సరైన జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ, సి మరియు డి మాత్రమే
  2. ఎ మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. బి, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి మరియు డి మాత్రమే

Recent Articles