Home  »  TSPSC  »  Arrival of European Companies

Arrival of European Companies (ఐరోపా కంపెనీల రాక) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిని జతపరుచుము:

జాబితా- I

ఎ. పోర్చుగీస్

బి. డచ్

సి. డేన్ లు

డి. ఇంగ్లీష్

జాబితా- II

1. తరంగంబాడి
2. కోజికోడ్
3. నాగపట్నం
4. చెన్నపట్నం

సరైన సమాధానము

  1. A-1, B-2, C-3, D-4
  2. A-2, B-3, C-3, D-4
  3. A-2. B-1, C-3, D-4
  4. A-2, B-1, C-4, D-3
View Answer

Answer: 3

A-2. B-1, C-3, D-4

Question: 2

పోర్చుగీసు వారికి సంబంధించినంత వరకు ఈ క్రింది వాక్యములలో ఏది సరిఅయింది కాదు.

  1. వీరు పొగాకు సాగును భారతదేశానికి తెచ్చిరి
  2. వీరు కేథలిక్ క్రైస్తవ మతాన్ని భారతదేశ పశ్చిమ మరియు తూర్పు ప్రాంతములలో వ్యాపింప చేసిరి
  3. క్రీ.శ.1556లో మొట్టమొదటి ముద్రణ యంత్రమును భారతదేశములో నెలకొల్పిరి
  4. భారతదేశంలోని వైద్యరంగానికి ఉపయోగపడే మొక్కలపై మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన క్రీ.శ.1563లో ఆంధ్రదేశంలో ప్రచురణ కాబడింది.
View Answer

Answer: 4

భారతదేశంలోని వైద్యరంగానికి ఉపయోగపడే మొక్కలపై మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన క్రీ.శ.1563లో ఆంధ్రదేశంలో ప్రచురణ కాబడింది.

Question: 3

ఈ క్రింది ఏది సరిగా జతపరచబడింది.

1. బక్సార్ యుద్ధము – మీర్ జాఫర్ మరియు క్లైవ్ల మధ్య

2. వాండీవాష్ యుద్ధము – ఫ్రెంచి మరియు ఈస్ట్ఇండియా కంపెనీ మధ్య

3. చెలియన్వాల యుద్ధము డల్హౌసి మరియు మహారాష్ట్రుల

4. మధ్య – ఖర్దా యుద్ధము ఇండియా కంపెనీ మధ్య నిజామ్ మరియు ఇంగ్లీష్ ఈస్ట్

  1. 2 మాత్రమే
  2. 1 మరియు 3
  3. 3 మాత్రమే
  4. 2 మరియు 4
View Answer

Answer: 1

2 మాత్రమే

Question: 4

‘డయ్యూ’ను పోర్చుగీసువారికి అప్పగించి మధ్యయుగ గుజరాత్ పాలకుడు

  1. అహ్మద్ షా
  2. మహమూద్ బేగర్హా
  3. బహదూర్ షా
  4. ముహమ్మద్ షా
View Answer

Answer: 3

బహదూర్ షా

Question: 5

1741లో ట్రావెన్కోర్ రాజు డచ్ వారిని ఓడించిన యుద్ధం

  1. పోర్టోనోవో యుద్ధం
  2. కోలాచెల్ యుద్ధం
  3. పొలిలూర్ యుద్ధం
  4. చంగనాసేరి యుద్ధం
View Answer

Answer: 2

కోలాచెల్ యుద్ధం

Recent Articles