Home  »  TSPSC  »  Irrigation Sector

Irrigation Sector (నీటిపారుదల రంగం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము?

ఎ. దేశంలో ప్రధానంగా మూడు పద్దతుల ద్వారా పారుదల సౌకర్యాలు అందించబడుతున్నాయి.

బి. దేశంలో బావుల ద్వారా అత్యధికంగా నీటి పారుదల సౌకర్యాలు అందిస్తున్నారు.
సి. ఉత్తర భారతదేశంలో చెరువుల ద్వారా అత్యధికంగా నీటి పారుదల సౌకర్యాలు అందిస్తున్నారు.

  1. ఎ & బి
  2. ఎ & సి
  3. బి & సి
  4. ఎ, బి, & సి
View Answer

Answer: 1

ఎ & బి

Recent Articles