Home  »  TSPSC  »  Mysore Wars

Mysore Wars (మైసూరు యుద్దాలు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మూడవ మైసూర్ యుద్ధంకు సంబంధించిన అంశాలలో సరైనవి గుర్తించండి ?

ఎ) ట్రావెన్ కోర్ పై టిప్పుసుల్తాన్ దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైనది

బి) మూడవ మైసూర్ యుద్ధం నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలీస్

సి) దిండిగల్, కోయంబత్తూర్ ప్రాంతాలలో బ్రిటిష్ వారిని టిప్పుసుల్తాన్ ఓడించాడు

డి) టిప్పు సుల్తాన్ రాజధానిని బ్రిటిష్ సైన్యాలు ముట్టడించాయి

ఇ) శ్రీరంగపట్టణ సంధితో యుద్ధం ముగిసి బ్రిటిష్ వారు టిప్పుసుల్తాన్ ట్రావెన్ కోర్ ను బహుమానంగా ఇచ్చారు

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, బి, డి
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 2

ఎ, బి, డి

Question: 2

“శ్రీరంగ పట్టణం సంధి” గురించి సరికానిది గుర్తించండి ?

  1. శ్రీరంగ పట్టణం సంధి టిప్పుసుల్తాన్ కు కారణ్ వాలీస్ కు మధ్య జరిగినది
  2. సంధి ఒప్పందం ప్రకారం మైసూర్ రాజ్యభాగాలు పూర్వం ఉన్నట్లు యాథాస్థితి అంగీకరించడం
  3. యుద్ధ నష్టపరిహారంగా టిప్పుసుల్తాన్ మూడు కోట్ల రూపాయలు చెల్లించడం
  4. యుద్ధ నష్ట పరిహారం చెల్లించే వరకు టిప్పు సుల్తాన్ కుమారులను బ్రిటిష్ వారు బంధీగా ఉంచారు
View Answer

Answer: 2

సంధి ఒప్పందం ప్రకారం మైసూర్ రాజ్యభాగాలు పూర్వం ఉన్నట్లు యాథాస్థితి అంగీకరించడం

Question: 3

ఎ) శ్రీరంగ పట్టణ సంధి బ్రిటిష్ వారికి టిప్పుసుల్తాన్ మధ్య జరిగింది

బి) యథాస్థితి ఒప్పందంకు ఒప్పుకున్నారు

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి సరైనది
  3. ఎ, బి సరైనవి
  4. ఎ, బి సరైనవి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే సరైనది

Question: 4

నాలుగవ మైసూర్ యుద్ధం గురించి సరైన అంశాలను పేర్కోండి.

ఎ. లార్డ్ వెల్లస్లీకి మరియు టిప్పుసుల్తాన్ మధ్య ఈ యుద్ధం జరిగినది.

బి. మైసూర్ రాజధాని “శ్రీరంగ పట్టణం” ను ఆక్రమించినవాడు.

సి. టిప్పుసుల్తాన్కు వ్యతిరేకంగా నాలుగవ మైసూర్ యుద్ధంలో హైదరాబాద్ నిజాం, మరాఠాలు పోరాటం చేశారు.

డి. ‘మాలవెల్లి యుద్ధం’లో హైదరాబాద్ నిజాం, మరాఠాలు టిప్పుసుల్తాన్ చేతిలో ఓడిపోయారు.

ఇ. టిప్పుసుల్తాన్ ఆంగ్లేయులతో పోరాటం చేస్తూ శ్రీరంగ పట్టణం వద్ద మరణించాడు.

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, సి, డి
  3. ఎ, సి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 3

ఎ, సి, ఇ

Question: 5

నాలుగవ మైసూర్ యుద్ధంలో పాల్గొన్న బ్రిటిష్ సేనానులను గుర్తించండి ?

ఎ) మద్రాస్ నుండి వచ్చిన సేనాని – జనరల్ హరీష్

బి) మైసూర్ కు పశ్చిమదిక్కు సేనాని – జనరల్ స్టువర్ట్

సి) శ్రీరంగపట్టణంపై దాడి – హార్డ్ వేల్లస్లి

డి) శ్రీరంగపట్టణ ఆక్రమణ – లార్డ్ ఆర్థర్ వేల్లస్లి

  1. ఎ, సి
  2. బి, సి, డి
  3. ఎ, బి, సి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి

Recent Articles