Home  »  TSPSC  »  Telangana Geography-1

Telangana Geography-1 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నీటి పారుదల సదుపాయాలు ఏమి?
ఎ. బావులు
బి. చెరువులు
సి. సముద్రం
డి. కాలువలు
వీటిలో సరైన జవాబు ఏది?

  1. ఎ,డి మాత్రమే
  2. బి,సి,డి మాత్రమే
  3. ఎ,బి,డి మాత్రమే
  4. ఎ,బి,సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ,బి,డి మాత్రమే

Question: 2

అలంపూర్ ఏ నది ఒడ్డున ఉన్నది?

  1. తుంగభద్ర
  2. కృష్ణ
  3. గోదావరి
  4. పెన్నా
View Answer

Answer: 1

తుంగభద్ర

Question: 3

తెలంగాణాలో పట్టణాల పెరుగుదల రేటు ఏ విభజన పూర్వపు జిల్లాలో గరిష్టంగా ఉండింది?

  1. మెదక్
  2. రంగారెడ్డి
  3. మహబూబ్ నగర్
  4. నిజామాబాద్
View Answer

Answer: 4

నిజామాబాద్

Question: 4

హైదరాబాద్ నగరానికి మంచినీటి సప్లయ్ చేసే ఆధారాలలో ఒకటైన హిమాయత్ సాగర్ ఏ నదిపై కలదు?

  1. మూసీ నది
  2. ఈసి నది
  3. డిండినది
  4. మంజీరానది
View Answer

Answer: 1

మూసీ నది

Question: 5

ప్రథమ మరియు అతి పురాతన చక్కెర కర్మాగారం తెలంగాణలోని ఏ ప్రాంతంలో కలదు?

  1. మంచిర్యాల
  2. బోధన్
  3. హైదరాబాద్
  4. మిర్యాలగూడ
View Answer

Answer: 2

బోధన్

Recent Articles