Home  »  TSPSC  »  Telangana Culture-12

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలుగు సినిమా రంగంలో విలన్ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆర్.నాగేశ్వరరావు జన్మస్థలం ఏది?

  1. నిజామాబాద్
  2. వరంగల్
  3. కరీంనగర్
  4. సికింద్రాబాద్
View Answer

Answer: 4

సికింద్రాబాద్

Question: 2

“భావోద్వేగం ”పుస్తక రచయిత ఎవరు?

  1. దాశరథి రంగాచార్య
  2. ఎం.బి. గౌతమ్
  3. భాగ్యరెడ్డి వర్మ
  4. సురవరం ప్రతాపరెడ్డి
View Answer

Answer: 2

ఎం.బి. గౌతమ్

Question: 3

ఈ క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాల్లో దేనిలో చేనేత చీరలు ‘గొల్లభామ’ చీరల పేరుతో ప్రఖ్యాతి చెందాయి?

  1. ఖమ్మం
  2. నల్గొండ
  3. ఆదిలాబాద్
  4. మెదక్
View Answer

Answer: 4

మెదక్

Question: 4

తెలంగాణలోని పద్మశాలీల అశ్రిత కులం ఈ క్రింది వానిలో ఏది?

  1. వంశరాజ్
  2. వీరముష్టి
  3. మంద హెచ్చుల
  4. సాధనశూరలు
View Answer

Answer: 4

సాధనశూరలు

Question: 5

ప్రజల మనిషి పుస్తకాన్ని ఎవరు రాశారు?

  1. దేవులపల్లి వెంకటేశ్వరరావు
  2. పుచ్చలపల్లి సుందరయ్య
  3. రావి నారాయణ రెడ్డి
  4. వట్టికోట అళ్వార్ స్వామి
View Answer

Answer: 4

వట్టికోట అళ్వార్ స్వామి

Recent Articles