Home  »  TSPSC  »  World Geography-16

World Geography-16 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భూవాతావరణం అధికంగా చల్లబడునది.

  1. సుస్పష్ట రాత్రి
  2. మేఘావృత దినం
  3. మేఘావృత రాత్రి
  4. గాలుల దినం
View Answer

Answer : 1

సుస్పష్ట రాత్రి

Question: 2

వాతావరణంలోని అత్యధిక పైభాగాన్ని ఏమని పిలుస్తారు?

  1. ట్రోపోస్ఫియర్
  2. స్రాటోస్పియర్
  3. ఐసోస్పియర్
  4. ఎక్సోస్పియర్
View Answer

Answer : 4

ఎక్సోస్పియర్

Question: 3

గాలిలోని అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అగునది?

  1. అర్థరాత్రి
  2. సూర్యోదయం కంటే ముందు
  3. సూర్యస్తమయం అయిన వెంటనే
  4. తెల్లవారు జామున 2 గంటలకులోని
View Answer

Answer : 4

తెల్లవారు జామున 2 గంటలకులోని

Question: 4

సాపేక్ష తేమను కొలుచు యంత్రము పేరు?

  1. థర్మామీటర్
  2. తడి మరియు పొడి బల్బు థర్మామీటర్
  3. థర్మాగ్రామ్
  4. గరిష్ట మరియు కనిష్ట థర్మామీటర్
View Answer

Answer : 2

తడి మరియు పొడి బల్బు థర్మామీటర్

Question: 5

ఎలాంటి మేఘాలు ఉన్నప్పుడు అత్యధిక వర్షం కురుస్తుంది?

  1. నింబోస్ట్రాటస్
  2. స్ట్రాటోకుమ్యులస్
  3. కుమ్ములోనింబస్
  4. కుమ్ములస్
View Answer

Answer : 1

నింబోస్ట్రాటస్

Recent Articles