Home  »  TSPSC  »  Bhakti and Sufi Movement

Bhakti and Sufi Movement (భక్తీ మరియు సూఫీ ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వారిలో ఎవరు గొప్ప శైవ భక్తి పరాయణులు. ఈ క్రింది సూచికలను ఉపయోగించి గుర్తించుము.
ఎ. అప్పర్
బి. సుందర మూర్తి
సి. మక్కవసాగర్
డి. మల్లిఖార్జున పండితుడు

  1. ఎ, బి మరియు సి
  2. ఎ మరియు సి
  3. బి మరియు డి
  4. బి, సి మరియు డి
View Answer

Answer: 1

ఎ, బి మరియు సి

Question: 2

భక్తి ఉద్యమంలో ఆళ్వార్లు అని ఎవరిని పిలిచేవారు?

  1. శివభక్తులను
  2. విష్ణు భక్తులను
  3. ఏ దేవుడిని పూజించని వారిని
  4. విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉండేవారిని
View Answer

Answer: 2

విష్ణు భక్తులను

Question: 3

క్రింది వాటిలో అల్వార్ సాధువుల హాజియోగ్రఫీ (పౌరాణికం) ఏది?

  1. దివ్యసురిచరితం
  2. సలాయిర దివ్య ప్రబంధం
  3. పెరియపురాణం
  4. తిరుందార్ తిరువంతై
View Answer

Answer: 1

దివ్యసురిచరితం

Question: 4

దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమము గురువులలో ఈ క్రింది నాయనార్లు మరియు ఆళ్వార్లలో ఎవరు అంటరాని జాతికి చెందినవారో గుర్తించుము.

  1. నంబి అండార్ నంబి మరియు నమ్మ ఆళ్వార్
  2. సభంధర్ మరియు ఆండాల్
  3. నందనార్ మరియు తిరుప్పన్ ఆళ్వార్
  4. అప్పర్ మరియు త్రిమాలిసాయి ఆళ్వార్
View Answer

Answer: 3

నందనార్ మరియు తిరుప్పన్ ఆళ్వార్

Question: 5

శృంగేరి, బద్రినాథ్, ద్వారక మరియు పూరిలలో మఠాలను ఏర్పరచింది ఎవరు?

  1. రామానుజుడు
  2. అశోకుడు
  3. శంకరాచార్య
  4. మాధవ విద్యారణ్య
View Answer

Answer: 3

శంకరాచార్య

Recent Articles