Home  »  TSPSC  »  Telangana Culture-28

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కాళోజీ నారాయణరావు ఏ పురస్కారంతో సత్కరించారు?

  1. పద్మశ్రీ
  2. పద్మభూషణ్
  3. పద్మవిభూషణ్
  4. కళాప్రపూర్ణ
View Answer

Answer: 3

పద్మవిభూషణ్

Question: 2

క్రిందివారిలో హైదరాబాద్ గన్ ఫౌండ్రీని స్థాపించిన వారు ఎవరు?

  1. కల్నల్ బుస్సే
  2. మొన్సీర్ రేమండ్
  3. విలియం దాల్రంపిల్
  4. కిర్క్ పాట్రిక్
View Answer

Answer: 2

మొన్సీర్ రేమండ్

Question: 3

కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది?

  1. ఆంజనేయస్వామి
  2. వెంకటేశ్వరస్వామి
  3. పరమ శివుడు
  4. శ్రీరాముడు
View Answer

Answer: 3

పరమ శివుడు

Question: 4

నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి?

  1. పాలమూరు
  2. ఇందూరు
  3. నీలగిరి
  4. మెతుకుసీమ
View Answer

Answer: 2

ఇందూరు

Question: 5

ఈ క్రిందివారిలో కోయభాషకు లిపిని సిద్ధం చేసిన వారెవరు?

  1. వానమామలై లక్ష్మణాచార్యులు
  2. వానమామలై జగన్నాథాచార్యులు
  3. వానమామలై వెంకటాచార్యులు
  4. వానమామలై వరదాచార్యులు
View Answer

Answer: 1

వానమామలై లక్ష్మణాచార్యులు

Recent Articles