Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశము నందలి షెడ్యూల్డు తెగల జనాభా వాటా?

  1. 0-5%
  2. 5-10%
  3. 10-15%
  4. 15-20%
View Answer

Answer: 2

5-10%

Question: 2

అమెరికా మరియు లాటిన్ అమెరికా దేశాలలో పోల్చినప్పుడు,భారత్లో జనాభా సాంద్రత…..

  1. తక్కువ
  2. చాలా తక్కువ
  3. అధికం
  4. సమానం
View Answer

Answer: 3

అధికం

Question: 3

‘భైరాయి’ పూజ జరుపుకునే గిరజన జాతి ఏది?

  1. సంతాల్
  2. ఆవ్ నాగా
  3. బోడో
  4. ఖిల్
View Answer

Answer: 3

బోడో

Question: 4

శిశుమరణాల్లో (ఐఎం ఆర్) అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర పేరు?

  1. ఉత్తరప్రదేశ్
  2. మేఘాలయ
  3. ఒడిశా
  4. హర్మానా
View Answer

Answer: 1

ఉత్తరప్రదేశ్

Question: 5

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభాలోఎస్సీల జనాభా ఎంత?

  1. 15%-16%
  2. 14 %-15%
  3. 16% -17%
  4. 17%-18%
View Answer

Answer: 1

15%-16%

Recent Articles