Home  »  TSPSC  »  Telangana Culture-5

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘ఉర్దూ గజల్స్ సంపుటిని ‘దివాన్’ పేరుతో ప్రచురించిన ‘నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు?

  1. మా లఖ ఛందా
  2. జిలానీ బానో
  3. భాగమతి
  4. రషీరున్నీసా బేగం
View Answer

Answer: 1

మా లఖ ఛందా

Question: 2

తెలంగాణలో ఉడికించిన ధాన్యాలను ఏమని పిలుస్తారు?

  1. గుగ్గిల్లు
  2. మలీద
  3. సర్వపిండి
  4. గుడాలు
View Answer

Answer: 4

గుడాలు

Question: 3

పాత కాలపు తెలంగాణలో చెరువు నుండి నీటిపంపిణీ మరియు సప్లయ్ ఎవరి బాధ్యతగా ఉండేది?

  1. నీరటికాడు
  2. పట్వారీ
  3. పోలీస్ పటేల్
  4. గిర్దావర్
View Answer

Answer: 1

నీరటికాడు

Question: 4

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత ఎవరు?

  1. అందె శ్రీ
  2. ముదిగంటి సుజాతారెడ్డి
  3. గడ్డర్
  4. నందిని సిధారెడ్డి
View Answer

Answer: 3

గడ్డర్

Question: 5

సిద్ధిపేటకు చెందిన నారాయణస్వామి వెంకట యోగి ఈ క్రింది రంగానికి చెందినవారు?

  1. తెలుగు కవిత్వం  
  2. సంఖ్యా శాస్త్ర
  3. యోగా
  4. బుర్రకథ
View Answer

Answer: 1

తెలుగు కవిత్వం

Recent Articles