Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వానిలో దేనిని “గ్యాగింగ్ చట్టంగా”పరిగణించారు?

  1. బహిరంగ సభల చట్టం – 1907
  2. పేలుడు పదార్థాల చట్టం – 1908
  3. ది వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – 1878
  4. పంజాబ్ భూ పరాయకరణ చట్టం – 1900
View Answer

Answer: 3

ది వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – 1878

Question: 2

ఈక్రింది వానిలో భారతదేశం బంగ్లాదేశ్ నుండి కొన్ని భూ భాగాలను పొందడానికి, కొన్ని భూ భాగాలను వారికి ఇవ్వడానికి దోహద పడింది ఏది?

  1. భారత రాజ్యాంగ (100వ సవరణ) చట్టం, 2015
  2. భారత రాజ్యాంగ (99వ సవరణ) చట్టం, 2014
  3. భారత రాజ్యాంగ (101వ సవరణ) చట్టం, 2016
  4. భారత రాజ్యాంగ (98వ సవరణ) చట్టం, 2013
View Answer

Answer: 1

భారత రాజ్యాంగ (100వ సవరణ) చట్టం, 2015

Question: 3

భారత రాజ్యాంగ 7వ సవరణ దీనికి సంబంధిం చినది?

  1. ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ
  2. జాగిర్ధారి, జమిందారి వ్యవస్థల రద్దు
  3. భాష ప్రాతిపాదికపై రాష్ట్రాల పునర్వవస్థీకరణ
  4. భూ సంస్కరణలు, భూమి సీలింగులు
View Answer

Answer: 3

భాష ప్రాతిపాదికపై రాష్ట్రాల పునర్వవస్థీకరణ

Question: 4

ఈ క్రింది వాటిలో ఒకదానిని “భారత ఆంగ్ల విద్యలో మాగ్నకోర్టుగా” పరిగణిస్తారు?

  1. యూనివర్శిల చట్టం, 1904
  2. ది వుడ్స్ డిస్పాచ్, 1854
  3. ది హంటర్ కమీషన్, 1882
  4. గవర్నర్ జనరల్ తీర్మాణం, 1913
View Answer

Answer: 2

ది వుడ్స్ డిస్పాచ్, 1854

Question: 5

ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్య హక్కు చట్టం 21ఎ ను భారత రాజ్యాంగంలో చేర్చారు..

  1. 86వ సవరణ చట్టం
  2. 44వ సవరణ చట్టం
  3. 42వ సవరణ చట్టం
  4. 74వ సవరణ చట్టం
View Answer

Answer: 1

86వ సవరణ చట్టం

Recent Articles