Home  »  TSPSC  »  Telangana Culture-22

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘పొక్కిలి’ కవితా సంకలనం సంపాదకుడు ఎవరు?

  1. జూలూరి గౌరీశంకర్
  2. కాలువ మల్లయ్య
  3. నందిని సిద్ధారెడ్డి
  4. దేశపతి శ్రీనివాస్
View Answer

Answer: 1

జూలూరి గౌరీశంకర్

Question: 2

ఈ క్రింది దేవుళ్ళలో ఎవరు వీసా దేవుడిగా పిలవబడుతున్నారు?

  1. సేవాలాల్
  2. చిలుకూరు బాలాజీ
  3. పద్మనాభ స్వామి
  4. రామలింగేశ్వరస్వామి
View Answer

Answer: 2

చిలుకూరు బాలాజీ

Question: 3

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిచబోయే సచివాలయానికి ఆర్కిటిక్ ఎవరు?

  1. పిలూ మోడీ
  2. హఫీజ్ కాంట్రాక్టర్
  3. సతీష్ గుజ్రాల్
  4. ప్రవీణ్ మెహతా
View Answer

Answer: 2

హఫీజ్ కాంట్రాక్టర్

Question: 4

యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు?

  1. గంటె భాగవతం
  2. వీధి భాగవతం
  3. చిందు భాగవతం
  4. తోలు బొమ్మలాట
View Answer

Answer: 2

వీధి భాగవతం

Question: 5

ఈ క్రింది వారిలో ఎవరు సేవాలాల్ ను ఎవరు పూజిస్తారు?

  1. గోండులు
  2. చెంచులు
  3. కోయలు
  4. లంబాడీలు
View Answer

Answer: 4

లంబాడీలు

Recent Articles