Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, తప్పనిసరి మరియు స్వచ్ఛంద అనే 2 రకాలు నిబంధనలను ప్రతిపాధించింది. ఈ క్రింది వాటిలో ఏది తప్పని సరి నిబంధనలో గుర్తించుము.

ఎ. గ్రామ సభలను నిర్వహించడం
బి. ఎస్సీ/ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపాధికన రిజర్వేషన్స్ కల్పించడం
సి. ఓబిసి లకు వారి సజాభా ప్రాతిపాధికన రిజర్వేషన్లు కల్పించడం
డి. పంచాయతీలలో మహిళలకు 1/3 వంతు వరకు రిజర్వేషన్లను కల్పించడం

సరైన జవాబును ఎంచుకోండి.

  1. ఎ, బి, & సి మాత్రమే
  2. ఎ, బి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి, సి & డి
View Answer

Answer: 2

ఎ, బి & డి మాత్రమే

 

Question: 2

భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు?

  1. భారతదేశంలో మంచి మోడల్ పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా పిలువబడేది: మిజోరాం
  2. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్ర:బీహార్
  3. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదలుపెట్టిన రాష్ట్రం: రాజస్థాన్
  4. పంచాయతీరాజ్ వ్యవస్థ లేని రాష్ట్రం : నాగాలాండ్
View Answer

Answer: 1

భారతదేశంలో మంచి మోడల్ పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా పిలువబడేది: మిజోరాం

Question: 3

భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సహకార సంఘాల ఏర్పాటుకు దోహదపడి సహకార పరపతి సంఘాల చట్టం 1 1904ను ఆమోదించడంలో ఈక్రింది వారిలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?

  1. లార్డ్ లిట్టన్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ రిప్సన్
  4. లార్డ్ మింటో
View Answer

Answer: 2

లార్డ్ కర్జన్

Question: 4

భారతదేశంలోని పట్టణ స్థానిక సంస్థల పరిణామంలోని ప్రధాన ఘటనలను, అవి జరిగిన సంవత్సరంతో జతపర్చుము.
ఘటన
ఎ. లార్డ్మయో తీర్మాణం
బి. వికేంద్రీకరణ పైరాయల్ కమీషన్
సి. లార్డ్ రిప్సన్ తీర్మాణం
డి. మద్రాస్ మున్సిపల్ కార్పోరేషన్లఏర్పాట
ఇ .బొంబాయ్, కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటు
సంవత్సరం

1. 1688

2.1726

3. 1870

4.1882

5. 1907

6. 1924

  1. ఎ. -4,  బి -6,  సి. -5,  డి.&-3,  ఇ 2-1
  2. ఎ- 6, బి -5, సి. -3, డి&-2, ఇ -1
  3. ఎ-3, బి -5, సి -4, డి &-2, ఇ -1
  4. ఎ- 1, బి -2, సి -3, డి&-4, ఇ -5
View Answer

Answer: 3

ఎ-3, బి -5, సి -4, డి &-2, ఇ -1

Question: 5

పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన క్రింది పరిశీలించి వాటిలో ఎల్.ఎం కమిటీ సూచించనదో గుర్తించండి.

ఎ. పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన హెూదా కల్పించడం
బి. కొన్ని గ్రామాల సముదాయానికి ఒక న్యాయ పంచాయతిని ఏర్పాటు చేయడం
సి. 3 అంచెల పంచాయతీ రాజాస్థానంలో 2 అంచెల విధానం ఏర్పాటు
డి. జిల్లాను ప్రణాళిక రచనకు ప్రధాన యూనిట్గచేయడం

  1. బి, సి, & డి
  2. ఎ & బి
  3. . సి & డి
  4. ఎ, బి & సి
View Answer

Answer: 2

ఎ & బి

Recent Articles