Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో తప్పుగా జతపర్చబడినది ఏది?

  1. బృహత్కథ – గుణాధ్యుడు
  2. గాథా సప్తగతి- హాలుడు.
  3. హర్ష చరితము- హర్షవర్ధనుడు
  4. మల్లన – రాజశేఖర చరిత్రము
View Answer

Answer: 3

హర్ష చరితము- హర్షవర్ధనుడు

Question: 2

నాగార్జునుడు ఎవరు?

  1. గ్రీకు రాజు
  2. వేదకాల ఋషి
  3. జైన సన్యాసి
  4. బౌద్ధ తాత్వికుడు
View Answer

Answer: 4

బౌద్ధ తాత్వికుడు

Question: 3

నాగార్జునుడు ఎవరు?

  1. గ్రీకు రాజు
  2. వేదకాల ఋషి
  3. జైన సన్యాసి
  4. బౌద్ధ తాత్వికుడు
View Answer

Answer: 4

బౌద్ధ తాత్వికుడు

Question: 4

 

అమరావతి స్థూపానికి సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలలో వాస్తవ దూరమైనది ఏది?
అది

  1. పూర్తిగా నిర్మాణం జరిగింది క్రీ.శ 200 లో,
  2. అదిసాంచీస్థూపం కన్నా పొడవైనది
  3. బుద్ధునిజీవిత కథను తెలిపే చిత్రఫలకాలలో అలంకరించబడింది.
  4. ఏది కాదు
View Answer

Answer: 2

అదిసాంచీస్థూపం కన్నా పొడవైనది

Question: 5

శాతవాహనుల రాజకీయ చరిత్రను గురించిన సమాచారానిచ్చే సాహిత్య గ్రంథం ఏది?

  1. స్వప్న వాసవదత్త
  2. కథా సరిత్యాగరము
  3. మృచ్ఛకటికము
  4. కౌముదీ మహోత్సవము
View Answer

Answer: 2

కథా సరిత్యాగరము

Recent Articles