Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడానికి సంబంధించి కింది అంశాలలో వర్తించనిది ఏది?

  1. ప్రణాళికా సంఘం దాని పనితీరులో రాజకీయ జోక్యాన్ని అరికట్ట లేకపోయింది
  2. విధాన నిర్ణయాలలో నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
  3. ప్రపంచ వాణిజ్యసంస్థ సవాళ్ళను పరిష్కరించడానికి / ఎదుర్కోనడానికి ప్రణాళికా సంఘానికి అవసరమైన సాధనాలు లేవు
  4. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసి దాని మేథోమధనం (థింక్ టాంక్) గా సేవ చేయడానికి ఉద్దేశించబడింది.
View Answer

Answer: 3

ప్రపంచ వాణిజ్యసంస్థ సవాళ్ళను పరిష్కరించడానికి / ఎదుర్కోనడానికి ప్రణాళికా సంఘానికి అవసరమైన సాధనాలు లేవు

Question: 2

భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది?

  1. నీతి వికాస్
  2. నీతి ఆయోగ్
  3. ఉజ్వల్ ఆర్ధిక్ యోజన
  4. వికాస్ షీల్ బోర్డ్
View Answer

Answer: 2

నీతి ఆయోగ్

Question: 3

దీని స్థానంలో NITI ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది?

  1. అంతర్రాష్ట్ర మండలి
  2. భారతీయ రిజర్వు బ్యాంకు
  3. ప్రణాళికా సంఘం
  4. యు.జి.సి.
View Answer

Answer: 3

ప్రణాళికా సంఘం

Question: 4

ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ప్రారంభమైనది ఎప్పుడు?

  1. జనవరి 1, 2015
  2. జనవరి 26, 2015
  3. జనవరి 1, 2016
  4. జనవరి 26, 2016
View Answer

Answer: 1

జనవరి 1, 2015

Question: 5

నీతి ఆయోగ్ (NITI Aayog) కు సంబంధింది కింది వివరణలో సరియైనవి ఏవి?
1. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీ ఆయోగ్ను స్థాపించింది.

2.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన దిశాత్మకమైన శాస్త్రీయమైన, సాంకేతికమైన త్పాదితాలను అందిస్తుంది.

3. సహకారం (కొలాబరేషన్) ద్వారా పరిజ్ఞానాన్ని, నవ కల్పనను మరియు ఎంట్రప్రెన్యురల్ మద్దతును అందిస్తుంది.

4. నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ గా అరవింద్ పణగారియ ఉన్నారు.

సరియైన జవాబు ఏది?

  1. 1, 2, 3 మాత్రమే
  2. 2, 3, 4 మాత్రమే
  3. 1, 2 మాత్రమే
  4. 1, 4 మాత్రమే
View Answer

Answer: 1

1, 2, 3 మాత్రమే

Recent Articles