Home  »  TSPSC  »  World Geography-7

World Geography-7 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిలో వేటి వల్ల మహాసముద్రాల్లోను, సముద్రాల్లోను ఉప్పెనలు వస్తాయి?
ఎ. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి

బి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి
సి. భూమి అపకేంద్ర శక్తి వల్ల
ఈ క్రింది కోడ్ సహాయంతో సరైన జవాబును కనుగొనండి.

  1. (ఎ) మాత్రమే
  2. (బి) మరియు (సి) మాత్రమే
  3. (ఎ) మరియు (సి)
  4. (ఎ), (బి) మరియు (సి)
View Answer

Answer: 4

(ఎ), (బి) మరియు (సి)

Question: 2

ప్రతిరోజు ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సముద్ర గాలులతో ఉదయం స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో మీదికొస్తున్నకొద్దీ ఎండ ఎక్కువ అవుతుంది. అప్పుడు దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. కానీ త్వరగానే వర్షం ఆగిపోతుంది.

ఈ క్రింది వాటిలో వేటికి ఈ వాక్యాలు వర్తిస్తాయి?

  1. ఉష్ణమండల పచ్చిక బయళ్ళు
  2. భూమధ్యరేఖ ప్రాంతం
  3. వర్షాకాలం
  4. మధ్యధరా సముద్ర ప్రాంతం
View Answer

Answer: 2

భూమధ్యరేఖ ప్రాంతం

Question: 3

సూర్యుని నుండి శక్తిని పొందే ప్రక్రియలో సముద్రాలు ఏ పాత్ర పోషిస్తాయి?

  1. అదృశ్య కారులు
  2. కేవలం వినియోగదారులు
  3. నిల్వ కేంద్రాలు
  4. తిరస్కరణకారులు
View Answer

Answer: 3

నిల్వ కేంద్రాలు

Question: 4

మన పాలపుంత గెలాక్సీ ఒక

  1. వృత్తాకార గెలాక్సీ
  2. వర్తులాకార గెలాక్సీ
  3. రేఖీయ గెలాక్సీ
  4. స్పైరల్(మురి) గెలాక్సీ
View Answer

Answer: 4

స్పైరల్(మురి) గెలాక్సీ

Question: 5

భూమి వ్యాసార్ధం (radius of earth) ఎంత (కిలోమీటర్లలో సుమారుగా) ?

  1. 6000 కిలోమీటర్లు
  2. 5,800 కిలోమీటర్లు
  3. 6,400 కిలోమీటర్లు
  4. 6,800 కిలోమీటర్లు  
View Answer

Answer: 3

6,400 కిలోమీటర్లు

Recent Articles