Home  »  TSPSC  »  Telangana Culture-19

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

శివుని వివిధ రూపాలను తెలంగాణలోని ఏ దేవాలయం వర్ణిస్తుంది?

  1. ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయం
  2. ఆదిలాబాద్ లోని జైనాధ దేవాలయం
  3. కూసుమంచి లోని కూసుమంచి శివాలయం
  4. జోగిపేటలోని జోగినాథ దేవాలయం
View Answer

Answer: 1

ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయం

Question: 2

ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్న వారు ఎవరు?

  1. రాపోలు ఆనందభాస్కర్
  2. రాపోలు అంజయ్య
  3. ప్రణయభాస్కర్
  4. విజయభాస్కర్
View Answer

Answer: 1

రాపోలు ఆనందభాస్కర్

Question: 3

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు?

  1. మాఘం
  2. అశ్వయుజము
  3. ఆషాడ
  4. భాద్రపదం
View Answer

Answer: 2

అశ్వయుజము

Question: 4

బోనాల పండగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది

  1. రేల
  2. గరగ
  3. థింసా
  4. గుస్సాడి
View Answer

Answer: 2

గరగ

Question: 5

అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది?

  1. కాలరేఖలు
  2. భూమి పుత్రుడు
  3. సలాం హైదరాబాద్
  4. జీవన సమరం
View Answer

Answer: 1

కాలరేఖలు

Recent Articles