Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఏ దేశాల ముస్లింయేతర (హిందు, సిఖ్, జైన్, బుద్దిస్టు శరణార్మల నుండి పౌరసత్వం పొందడానికి భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది ?

  1. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
  2. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, మాల్టీస్, మయన్మార్, శ్రీలంక
  3. భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక
  4. బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక
View Answer

Answer: 1

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్

Question: 2

1953 ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్య సంఘటనలను కాలనూన క్రమంలో ఏర్పరచండి?
ఎ. స్వామి సీతారామ్ నిరాహార దీక్ష

బి. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ

సి.జె.వి.పి. కమిటీ ఏర్పాటు
డి. పొట్టి శ్రీరాములు అమరత్వం

  1. ఎ, సి, బి మరియు డి
  2. బి, సి, ఎ మరియు డి
  3. బి, ఎ, సి మరియు డి
  4. సి, ఎ, బి మరియు డి
View Answer

Answer: 2

బి, సి, ఎ మరియు డి

Question: 3

11 డిసెంబర్, 2019న భారత పార్లమెంటు క్రింది  ఏ చట్టాన్ని ఆమోదించింది ?

  1. ఫాక్టరింగ్ నియంత్రణ చట్టం
  2. జాతీయ ఆహార భద్రతా చట్టం
  3. పౌరసత్వం (సవరణ) చట్టం
  4. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం
View Answer

Answer: 3

పౌరసత్వం (సవరణ) చట్టం

Question: 4

భారతీయ పౌరసత్వం____ ద్వారా పొందలేము?

  1. జననం
  2. స్థిర నివాసం ఉండటం
  3. భూభాగంను కలుపుకోవడం
  4. ఇండియన్ బ్యాంక్లో డబ్బు జమ చేయడం
View Answer

Answer: 4

ఇండియన్ బ్యాంక్లో డబ్బు జమ చేయడం

Question: 5

భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మొదటి పౌరుడు ఎవరు ?

  1. రాష్ట్రపతి
  2. లోక్సభ స్పీకర్
  3. ప్రధాన మంత్రి
  4. ప్రధాన న్యాయమూర్తి
View Answer

Answer: 1

రాష్ట్రపతి

Recent Articles