Home  »  TSPSC  »  Khilafat and Non-Cooperation Movement

Khilafat and Non-Cooperation Movement (ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో ఏ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ తీర్మానం చేయబడింది?

  1. నాగపూర్
  2. కలకత్తా
  3. విజయవాడ
  4. అమృత్సర్
View Answer

Answer: 1

నాగపూర్

Question: 2

చౌరీ చౌరా సంఘటన కింది ఏ సంవత్సరంలో జరిగింది?

  1. 1920
  2. 1921
  3. 1922
  4. 1923
View Answer

Answer: 3

1922

Question: 3

1922లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి కింది వాటిలో ఏది కారణం?

  1. సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు వ్యతిరేకించారు
  2. చౌరీ చౌరా సంఘటన
  3. బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిడికి గాంధీజీ తలవంచాడు
  4. పాల్గొనేవారు ఉత్సాహంగా లేరు
View Answer

Answer: 2

చౌరీ చౌరా సంఘటన

Question: 4

చౌరీచౌర ఉదంతముతో స్వాతంత్ర్య సమరంలోని ఏ ఉ ద్యమం ఉన్నట్టుండి ఆగిపోయింది?

  1. స్వదేశీ ఉద్యమం
  2. సహాయ నిరాకరణోద్యమం
  3. క్విట్ ఇండియా ఉద్యమం
  4. ఉప్పు సత్యాగ్రహం
View Answer

Answer: 2

సహాయ నిరాకరణోద్యమం

Question: 5

చౌరి-చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది?

  1. 1920
  2. 1922
  3. 1925
  4. 1930
View Answer

Answer: 2

1922

Recent Articles