Home  »  TSPSC  »  Partition of Bengal (1905)

Partition of Bengal (1905) (బెంగాల్ విభజన) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1905లో బెంగాల్ విభజన ప్రకటించినపుడు భారతదేశ | వైశ్రాయి ఎవరు?

  1. లార్డ్ రిప్పన్
  2. లార్డ్ కానింగ్
  3. లార్డ్ కర్జన్
  4. లార్డ్ మింటో
View Answer

Answer: 3

లార్డ్ కర్జన్

Question: 2

కింది ఏ సంవత్సరంలో బెంగాల్ విభజనను ప్రకటించారు?

  1. 1811
  2. 1905
  3. 1912
  4. 1913
View Answer

Answer: 2

1905

Question: 3

క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి:
1. ఇండిగో ఉద్యమం

2. బెంగాల్ విభజన

3. క్విట్ ఇండియా ఉద్యమం

4. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు

  1. 2, 3, 4, 1
  2. 1, 2, 3, 4
  3. 1, 4, 2, 3
  4. 4, 3, 1, 2
View Answer

Answer: 3

1, 4, 2, 3

Question: 4

కింది వారిలో 1905లో బెంగాల్ విభజనకు సారథ్యం వహించింది ఎవరు ?

  1. లార్డ్ విల్లింగ్టన్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ క్లైవ్
  4. లార్డ్ హేస్టింగ్స్
View Answer

Answer: 2

లార్డ్ కర్జన్

Question: 5

కింది వారిలో ఎవరు బెంగాల్ విభజనను ప్రకటించారు?

  1. వారెన్ హేస్టింగ్స్
  2. ఎర్ల్ కార్న్ వాలిస్
  3. లార్డ్ కర్జన్
  4. జాన్ షోర్
View Answer

Answer: 3

లార్డ్ కర్జన్

Recent Articles