Home  »  TSPSC  »  British Rule in India

British Rule in India Questions and answers

These Indian History Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బ్రిటిష్ పాలనలో సివిల్ సర్వీసులు గురించి సరైన అంశాలు ?

ఎ) ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులను తొలిసారి పిలిచిన పేరు సివిల్ సర్వెంట్స్

బి) సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు వారన్ హేస్టింగ్స్ పునాది వేసినవాడు

సి) సివిల్ సర్వీసుల పితామహుడుగా పిలువబడినవాడు కారన్ వాలీస్

డి) సివిల్ సర్వెంట్ గా కలెక్టర్ కార్యాలయం మొదటిసారిగా పిలువబడినది

ఇ) సివిల్ సర్వీసు ఉద్యోగులకి శిక్షణ ఇవ్వడానికి పోర్ట్ విలియం కళాశాలను వేల్లస్లి స్థాపించాడు

  1. ఎ, బి, సి, ఇ
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, బి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4
పైవన్నీ

Recent Articles