Home  »  TSPSC  »  North India and Regional Dynasties of Deccan

North India and Regional Dynasties of Deccan (ఉత్తర భారత దేశం మరియు దక్కును ప్రాంతీయ రాజవంశాలు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

రాయగజకేసరి’ మరియు ‘దయగజకేసరి’ బిరుదులు క్రింది ఏ రాజ వంశానికి సంబంధించినవి?

  1. కాకతీయ
  2. విజయనగరం
  3. గజపతి
  4. రాష్ట్రకూత
View Answer

Answer: 1

కాకతీయ

Question: 2

15వ శతాబ్దంలో కాలికట్ కు వచ్చిన పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ వీటికి ప్రభావితమయ్యెను?

  1. కాలికట్ దుర్గాలు
  2. తీరప్రాంత పట్టణం వాతావరణ పరిస్థితులు
  3. ఆ ప్రదేశంలోని నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు
  4. ఆ ప్రాంత సంగీత సంప్రదాయాలు
View Answer

Answer: 1

కాలికట్ దుర్గాలు

Question: 3

మధ్యయుగ దక్షిణ భారతదేశంలో విజ్ఞానానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. కేరళకు చెందిన ‘చంద్ర వాక్య’ రచయిత వరరుచి కనిపెట్టిన ‘కటపయాది సంఖ్యా విధానాన్ని’ సంవత్సరంలో ప్రతి రోజూ చంద్రుని స్థానాన్ని లెక్కించడానికి ఉపయోగించే వారు.

బి. అచ్యుత(1550-1621) గ్రహణాలపై ‘ఉపరాగ క్రియక్రమ’ అనే గ్రంథాన్ని రచించాడు.

సి. మహోదయపురానికి చెందిన రవివర్మ ఒక ఖగోళ పరిశోధనశాలను స్థాపించాడు. అంతేకాక ఇతను కొల్లం శకాన్ని ప్రారంభించాడని కూడా చెబుతారు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు సి మాత్రమే
  2. సి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 4

యశోవర్మ ఏ రాజ్య పాలకుడు?

  1. కన్నాజ్
  2. మేవాడ్
  3. మార్వాడ్
  4. కాలింగ్
View Answer

Answer: 1

కన్నాజ్

Question: 5

రాష్ట్ర కూటుల రాజధాని ఏది?

  1. బాదామీ
  2. వేంగి
  3. పట్టడకళ్
  4. మాన్యభేటం
View Answer

Answer: 4

మాన్యభేటం

Recent Articles