Home  »  TSPSC  »  Telangana Geography-5

Telangana Geography-5 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది?

  1. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ మరియూ మద్య ప్రదేశ్
  2. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా
  3. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్
  4. ఛత్తీస్ గడ్, కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 4

ఛత్తీస్ గడ్, కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్

Question: 2

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు పుష్కలంగా ఉన్న జిల్లా ఈ కిందివానిలో ఏది?

  1. వరంగల్
  2. ఖమ్మం
  3. కరీంనగర్
  4. నల్గొండ
View Answer

Answer: 3

కరీంనగర్

Question: 3

హుస్సేన్ సాగర్ చెరువును ఏ నదిపైన నిర్మించారు?

  1. గోదావరి
  2. మంజీరా
  3. మూసీ
  4. కృష్ణా
View Answer

Answer: 3

మూసీ

Question: 4

ఆలీసాగర్ జింకల పార్క్ ఉన్న జిల్లా?

  1. మెదక్
  2. ఆదిలాబాద్
  3. నిజామాబాద్
  4. కరీంనగర్
View Answer

Answer: 3

నిజామాబాద్

Question: 5

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు?

  1. ఎర్ర నేలలు
  2. చిత్తడి నేలలు
  3. ఒండ్రుమట్టి నేలలు
  4. నల్లరేగడి నేలలు.
View Answer

Answer: 1

ఎర్ర నేలలు

Recent Articles