Home  »  TSPSC  »  Telangana Culture-24

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వానిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు ఏది?

  1. సుత్తి
  2. కత్తి
  3. బాడిశ
  4. కర్ర
View Answer

Answer: 3

బాడిశ

Question: 2

తెలంగాణ పల్లెల్లో గంగాళం దేనికి ఉపయోగిస్తారు?

  1. వంట చేయడానికి
  2. నీళ్లు నిల్వ ఉంచడానికి
  3. ధాన్యం నిల్వ ఉంచడానికి
  4. ధాన్యం కొలవడానికి
View Answer

Answer: 2

నీళ్లు నిల్వ ఉంచడానికి

Question: 3

ప్రఖ్యాత తెలుగు సినీగేయ రచయిత చంద్రబోసు ఏ జిల్లాకు చెందినవాడు?

  1. కృష్ణా
  2. ప్రకాశం
  3. వరంగల్
  4. కరీంనగర్
View Answer

Answer: 3

వరంగల్

Question: 4

తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి లేదా జోగిని వ్యవస్థ ఈ క్రింది ప్రాథమిక హక్కులలో దేనిని ఉల్లంఘిస్తుంది?

  1. సమానత్వపు హక్కు
  2. పీడన నిరోధక హక్కు
  3. మత స్వాతంత్య్రపు హక్కు
  4. జీవించు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు
View Answer

Answer: 2

పీడన నిరోధక హక్కు

Question: 5

తెలంగాణ ప్రాంతంలో ‘బుడుబుంగ’ అని దీనిని అంటారు?

  1. ఒక చెట్టు
  2. ఒక పక్షి
  3. ఒక రకమైన కుండ
  4. ఒక పండు
View Answer

Answer: 2

ఒక పక్షి

Recent Articles