Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాక్యములను గుర్తించుము.

1. శ్రీలంక పశ్చిమ తీరాన్ని హిందూ మహాసముద్రములోని మాల్దీవులను మొదటి పరాంతకుడు తన నౌకాబలంతో జయించెను.
2. మొదటి రాజేంద్రుడు సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత క్రీ.శ.1023లో ఉత్తర భారతదేశం పై దండయాత్ర
కావిం
3. మొదటి రాజరాజు తంజావూర్లో క్రీ.శ. 1010 నాటికి బృహదీశ్వర ఆలయ నిర్మాణమును పూర్తి కావించెను.

పైన పేర్కొన్న వాక్యములలో సరైనవి ఏవి? 

  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మరియు 3 మాత్రమే
  3. 1 మరియు 3 మాత్రమే
  4. 1, 2 మరియు 3
View Answer

Answer: 2

2 మరియు 3 మాత్రమే

Question: 2

ప్రాచీన దక్షిణ భారతదేశానికి సంబంధించిన కొర్కాయ్ పూంపుహార్ మరియు ముచిరి అనేవి

  1. రాజధాని నగరాలు
  2. ఓడరేవులు
  3. ఇనుము మరియు ఉక్కు తయారీ కేంద్రాలు
  4. జైన తీర్థంకరుల పుణ్యక్షేత్రాలు
View Answer

Answer: 2

ఓడరేవులు

Question: 3

సంగం పద్యాల్లో పేర్కొన్న ‘పట్టకిరుతల్’ ఆచారం అనగా

  1. రాజులు మహిళాఅంగరక్షకులను నియమించుకోవడం
  2. మతపరమైన మరియు తాత్విక విషయాలను చర్చించడానికి మేథాలు రాజస్థానాలలో సమావేశం కావడం
  3. యువతులు పొలాలకు కాపలా కాస్తూ, పక్షులు, జంతువులను తరిమివేయడం
  4. యుద్ధంలో ఓడిపోయిన రాజు నిరాహారంగా (ఆహారం తీసుకోకుండా) ఆత్మహత్య చేసుకునే ఆచారం
View Answer

Answer: 4

యుద్ధంలో ఓడిపోయిన రాజు నిరాహారంగా (ఆహారం తీసుకోకుండా) ఆత్మహత్య చేసుకునే ఆచారం

Question: 4

క్రింది రాజవంశాలను పరిశీలించండి:
ఎ. హెూయసాల
బి. గహదవల
సి. కాకతీయ
డి. యాదవ
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం ప్రారంభంలో పైన పేర్కొ ఎన్ని రాజవంశాలు తమ రాజ్యాలను స్థాపించాయి?

  1. ఒక్కటి మాత్రమే
  2. రెండు మాత్రమే
  3. మూడు మాత్రమే
  4. ఏదీ కాదు
View Answer

Answer: 4

ఏదీ కాదు

Question: 5

భారవేలుని ప్రసిద్ధ ‘హథిగుంపా శాసనం’ ప్రకారం భారవేలుడు తన పాలన యొక్క 11వ సంవత్సరంలో చాలా కాలంగా ప్రమాదకరంగా పరిణమించిన తమిళ రాజ్యాల సమాఖ్య “త్రమిరాదేశ్ సంఘటం’ను తుద ముట్టించాడు. ఆ సమయంలో తమిళ రాజ్యాల సమాఖ్య ఎంత కాలంగా మనుగడలో ఉంది?

  1. 110 సంవత్సరాలు
  2. 111 సంవత్సరాలు
  3. 112 సంవత్సరాలు
  4. 113 సంవత్సరాలు
View Answer

Answer: 4

113 సంవత్సరాలు

Recent Articles