Home  »  TSPSC  »  World Geography-4

World Geography-4 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘ఇకాలాజికల్ పుట్ ప్రింట్ను కొలిచే యూనిట్ ఏమిటి?

  1. కార్బన్ మైళ
  2. గ్లోబల్ హైకోర్
  3. క్యూబిక్ మీటర్
  4. గాలన్ ఫర్ క్యాపిట
View Answer

Answer: 2

గ్లోబల్ హైకోర్

Question: 2

సూర్యుడి చుట్టూ ఉండే పొరల్లో చిట్టచివరి పొర పేరు…..

  1. కరోనా
  2. స్పియర్
  3. స్ట్రాటోస్పియర్
  4. ఫోటోస్పియర్
View Answer

Answer:1

కరోనా

Question: 3

……భాగం భూమి నీటితో కప్పబడి ఉంది?

  1. 1/2
  2. 1/3
  3. 1/4
  4. 2/3
View Answer

Answer: 4

2/3

Question: 4

సూర్యకాంతి సూర్యుని నుండి భూమికి చేరేందుకు పట్టేకప్పబడి ఉంది?

  1. 8.2 సెకన్లు
  2. 18.2 సెకన్లు
  3. 8. 2 నిమషాలు
  4. 18.2 నిమిషాలు
View Answer

Answer: 3

8. 2 నిమషాలు

Question: 5

స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్ ను సాధారణంగా దేనితో కొలుస్తారు?

  1. కిలోవాట్ అవర
  2. లీటర్లు
  3. డోబ్సన్ యూనిట్
  4. క్యూసెక్కులు
View Answer

Answer: 3

డోబ్సన్ యూనిట్

Recent Articles