Home  »  TSPSC  »  Vemulavada Chalukya Dynasty

Vemulavada Chalukya Dynasty (వేములవాడ చాళుక్యులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బెల్మోగా గ్రామాన్ని విద్యాదానంగా మొదటి అరికేసరి ఎవరికిచ్చారు?

  1. బద్దేన్న
  2. వేములవాడ భీమకవి
  3. యుద్ధ మల్లుడు
  4. ముగ్ధా శివాచార్యుడు
View Answer

Answer: 4

ముగ్ధా శివాచార్యుడు

Question: 2

తెలుగునాట జైన మతమునకు పెద్దపీట వేసి ఆ మత వ్యాప్తికై అవిరళ కృషి సల్పిన పాలక వంశమేది?

  1. తూర్పు చాళుక్యులు
  2. బాదామి చాళుక్యులు
  3. కళ్యాణి చాళుక్యులు
  4. వేములవాడ చాళుక్యులు
View Answer

Answer: 4

వేములవాడ చాళుక్యులు

Question: 3

వేములవాడ చాళుక్యుల చరిత్రను ఈ క్రింది వాటిల్లో ఏ శిలాశాసనం వివరిస్తుంది?

  1. కీసరగుట్ట స్తంభ శాసనం
  2. చైతన్యపురి స్తంభ శాసనం
  3. కరీంనగర్ స్తంభ శాసనం
  4. వేల్పూరు స్తంభ శాసనం
View Answer

Answer: 3

కరీంనగర్ స్తంభ శాసనం

Question: 4

జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో?

  1. శాతవాహనులు
  2. వేములవాడ చాళుక్యులు
  3. కాకతీయులు
  4. విష్ణుకుండినులు
View Answer

Answer: 2

వేములవాడ చాళుక్యులు

Question: 5

ఈ కాలంలో వేములవాడ చాళుక్యులు సమారుగా 225 సంవత్సరాలు పరిపాలించారు?

  1. క్రీ.శ 760-983
  2. క్రీ.శ. 750- 973
  3. క్రీ.శ 740-963
  4. క్రీ.శ. 720-943
View Answer

Answer: 2

క్రీ.శ. 750- 973

Recent Articles