Home  »  TSPSC  »  Share in National Income

Share in National Income (జాతీయాదాయంలో వాటా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కేంద్ర ఆక్రమించడానికి గల కారణం
ఎ. సమ్మిళిత వృద్ధిని పెంపొందించడం.

బి. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడం

సి. ఆహార భద్రతను కొనసాగించడం

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మరియు ఎ
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 2

భారత స్వాతంత్ర్యమ కాలం నుండి ఇప్పటి వరకు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయం వాటా

  1. స్వాతంత్య్ర కాలం నుండి 35 శాతం పడిపోయింది.
  2. స్వాతంత్య్ర కాలం నాటి కంటే సగానికి పైగా పడిపోయింది
  3. స్వాతంత్య్ర కాలం నాటి కంటే సగాని కంటే తక్కువగా పడిపోయింది
  4. ఏదీ కాదు
View Answer

Answer: 3

స్వాతంత్య్ర కాలం నాటి కంటే సగాని కంటే తక్కువగా పడిపోయింది

Question: 3

ప్రస్తుతం జిడిపిలో వ్యవసాయ రంగం వాటా

  1. 75% కంటే ఎక్కువ
  2. 20% కంటే తక్కువ
  3. 20% మరియు 50% మధ్యన ఉంది
  4. 50% మరియు 75% మధ్యన ఉంది
View Answer

Answer: 2

20% కంటే తక్కువ

Question: 4

1990-91లో జివిఎలో 35%గా ఉన్న వ్యవసాయ రంగం వాటా 2022-23లో 15 శాతానికి పడిపోవడానికి ప్రధాన కారణం

  1. వ్యవసాయ రంగం జివిఎ క్షీణించడం
  2. పరిశ్రమ మరియు సేవల రంగం జివిఎ వేగంగా విస్తరించడం
  3. 1 మరియు 2
  4. ఏదీ కాదు
View Answer

Answer: 2

పరిశ్రమ మరియు సేవల రంగం జివిఎ వేగంగా విస్తరించడం

Question: 5

స్వాతంత్ర్య కాలం నాటి కాలం గడుస్తున్న కొద్ది భారతదేశ జాతీయాదాయంలో వ్యవసాయం వాటా

  1. తగ్గింది
  2. పెరిగింది.
  3. స్థిరంగా ఉంది
  4. మొదట తగ్గి, తరువాత పెరిగింది.
View Answer

Answer: 1

తగ్గింది

Recent Articles