Home  »  TSPSC  »  Share of Industry Sector in National Income

Share of Industry Sector in National Income (జాతీయాదాయంలో పరిశ్రమల రంగం వాటా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1951 లో కేంద్ర ప్రభత్వ రంగ సంస్థలు ఎన్ని గలవు

  1. 3
  2. 4
  3. 3
  4. 5
View Answer

Answer: 4

5

Question: 2

1951 లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాగా వారి పెట్టుబడి ఎంతగా ఉండేది.

  1. రూ.22 కోట్లు
  2. రూ.25 కోట్లు
  3. రూ.29 కోట్లు
  4. రూ.32 కోట్లు
View Answer

Answer: 3

రూ.29 కోట్లు

Question: 3

2021 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వలో ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కలవు?

  1. 389
  2. 460
  3. 378
  4. 397
View Answer

Answer: 1

389

Question: 4

2021 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు 389 కాగా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించబడుచున్నవి?

  1. 250
  2. 252
  3. 254
  4. 281
View Answer

Answer:4

281

Question: 5

పరిశ్రమల రంగంలో “నవరత్న హోదాని” ఎప్పుడు ప్రకటించారు?

  1. 1997 జులై
  2. 1999 జులై
  3. 1995 ఆగష్టు
  4. 1998 జూన్
View Answer

Answer: 1

1997 జులై

Recent Articles