Home  »  TSPSC  »  The Gandhian Era

The Gandhian Era (గాంధి యుగం) Questions and Answers

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సంఘటనలు, ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి జాబితా ఏ ను జాబితా బితో జతపర్చండి.

జాబితా ఏ (సంఘటనలు)

ఎ. వ్యక్తిగత సత్యాగ్రహం

బి. క్రిప్స్ మిషన్

సి. క్విట్ ఇండియా ఉద్యమం

డి. క్యాబినెట్ మిషన్

జాబితా బి (సంవత్సరాలు)
1. 1940
2. 1942
3. 1946
4. 1942

ఐచ్ఛికాలు:

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-1, బి-3, సి-2, డి-4
  3. ఎ-1, బి-4, సి-2, డి-3
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 3

ఎ-1, బి-4, సి-2, డి-3

Question: 2

ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి:

A. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు.
B. కమ్యునల్ అవార్డు సవరణగా ప్రభుత్వం పూణా పదమును అంగీకరించింది
పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండు
  4. A మరియు B. రెండు కావు
View Answer

Answer: 3

A మరియు B రెండు

Question: 3

కమ్యూనల్ అవార్డునకు సంబంధించి, ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు?

  1. ముస్లిం, సిక్కు నియోజకవర్గాలలోని అర్హత గల సాధారణ ఓటర్లందరికీ అదే నియోజకవర్గంలో ఓటు వేయడానికి అనుమతినిచ్చారు.
  2. ముస్లింలు, సిక్కులకు ప్రత్యేక ఓటర్లు/నియోజక వర్గాలు
  3. బొంబాయిలోని కొన్ని ఎంచుకోబడిన బహుళ సభ్య సాధారణ నియోజకవర్గాలలో మరాఠాలకు కొన్ని సీట్లు రిజర్వు చేయబడ్డాయి.
  4. అణగారిన వర్గాలకు ప్రత్యేక సీట్లు రిజర్వు చేయబడ్డాయి. అయితే కేవలం అర్హత కలిగిన అణగారిన వర్గాలకు మాత్రమే ఓటు వేసే హక్కును కల్పించారు. రోహణ క్రమంలో వాటి
View Answer

Answer: 1

ముస్లిం, సిక్కు నియోజకవర్గాలలోని అర్హత గల సాధారణ ఓటర్లందరికీ అదే నియోజకవర్గంలో ఓటు వేయడానికి అనుమతినిచ్చారు.

Question: 4

కింద ఇచ్చిన సంఘటనలను అవరోహణ క్రమంలో వాటి ప్రారంభం, లేక జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి:.
ఎ. కమ్యూనల్ అవార్డ్
బి. మీరట్ కుట్ర కేసు
సి. వైకోం సత్యాగ్రహం
డి. గురవాయూర్ సత్యాగ్రహం
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :

  1. డి, బి, ఎ, సి
  2. సి, బి, డి, ఎ
  3. ఎ, సి, బి, డి
  4. బి, ఎ, సి, డి
View Answer

Answer: 2

సి, బి, డి, ఎ

Question: 5

హిందువుల, అణగారిన వర్గాల తరపున 24 సెప్టెంబర్ 1 1932 నాడు కుదిరిన పూనా ఒడంబడికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు?

  1. ఎం.కె. గాంధీ – బి. ఆర్. అంబేద్కర్
  2. పండిట్ మదన్ మోహన్ వాలవీయ బి.ఆర్. అంబేద్కర్
  3. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ – బి.ఆర్. అంబేద్కర్
  4. జవహర్లాల్ నెహ్రూ – బి.ఆర్. అంబేద్కర్
View Answer

Answer: 1

ఎం.కె. గాంధీ – బి. ఆర్. అంబేద్కర్

Recent Articles